సెగలు పుట్టిస్తున్న శాన్వి శ్రీవాత్సవ.. అందాల రచ్చ రచ్చ..

బాలయ్య ఒక్కడే కాదు.. ఇక్కడ ఓ బాలామణి కూడా కంటిచూపుతో చంపేస్తుంది. ఆ చూపులోనే వెయ్యి ఓల్ట్ ల పవర్ ఉంది. అలా పది సెకన్లు చూస్తే ఇంక అంతే సంగతులు. ఆ ముద్దుగుమ్మే శాన్వి శ్రీవాత్సవ. లవ్లీ సినిమా గుర్తు చేసుకుంటే ఈ భామ కూడా గుర్తొచ్చేస్తుంది. ఇంకా కావాలంటే రౌడీ సినిమాలో విష్ణుతో కలిసి హాట్ సాంగ్ ఒకటి చేసింది కదా ఆ భామే ఈ శాన్వి. తెలుగులో అవకాశాలు రాకపోయేసరికి కన్నడలో ఫిక్సైపోయింది ఈ ముద్దుగుమ్మ. అక్కడ స్టార్ హీరోలతో నటించేసి దెబ్బకు స్టార్ అయిపోయారు. ఇప్పుడు కూడా అక్కడే ఉండి అమ్మాయిగారు రెచ్చగొట్టే పోజ్ లు ఇస్తున్నారు. తాజాగా ఈమె చేసిన ఫోటోషూట్ ఒకటి బయటికి వచ్చింది.
అందులో శాన్వి ఫోటోలు చూసిన తర్వాత కచ్చితంగా బాపురే.. ఏం భామరే అనాల్సిందే. కేవలం చూపులతోనే మత్తెక్కిస్తుంది శాన్వి. క్యాస్ట్యూమ్ సైజ్ తో పనిలేకుండా తన చూపులతో గుండెల్లో గుచ్చేస్తుంది. దానికి బోనస్ గా ఎలాగూ చిట్టిపొట్టి క్యాస్ట్యూమ్స్ లో కుమ్మేసింది శాన్వి. బికినీతో పాటు అన్ని క్యాస్ట్యూమ్స్ వేసింది ఈ ముద్దుగుమ్మ. అవకాశాలు లేనపుడు ఇదే తనకు ఆఫర్లు తీసుకొస్తుందని నమ్ముతుంది శాన్వి. ప్రస్తుతం కన్నడలో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది శాన్వి. ఈ దూకుడు చూసి తెలుగులో కూడా ఏమైనా ఛాన్సిస్తారేమో అని వేచి చూస్తుంది ఈ భామ. మొత్తానికి అందాల ఆరబోతకు ఉన్న డిమాండ్ ఇదే మరి..!