English   

బాలయ్య విగ్గు కష్టాలు...షూట్ కూడా ఆగిందట

nbk
2020-03-08 15:28:41

బాలకృష్ణ మొన్నీమధ్య గుండులో ఫుల్ వైట్ అండ్ వైట్ లో కనపడగానే ఇదేదో గెటప్ బాగుందే అనుకున్నారు. నున్నగా గుండు గీయించుకుని, మీసాలకి మాత్రం రంగెసి కనిపించారు. అయితే అది గెటప్ కాదని బాలయ్య హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ చేయించుకున్నారని తరువాత తేలింది. గుండు గీయించుకున్న తర్వాత ఆయనకు ఫుల్ గా జుట్టు వస్తోంది. నున్నగా ఉన్న బాలయ్య గుండుపై మొత్తం జుట్టు పెరుగుతోందిప్పుడు. బట్టతల దాదాపు మాయమై మంచి లుక్ లో కనిపిస్తున్నాడు బాలయ్య. అయితే అందుతున్న సమాచారం మేరకు ఈ హెయిల్ ప్లాంటేషన్ ఫెయిల్ అయ్యిందని అంటున్నారు. అయితే ఇప్పుడు మరో సమస్య కూడా ఆయనకు ఎదుటు అయిందట. అదేంటంటే గతంలో లాగా ఆయన ఇప్పుడు విగ్గు పెట్టుకుని బయిటకు వెళ్లటానికి కుదరదని డాక్టర్స్ చెప్పారట. ట్రాన్సప్లెంట్ చేసిన ఏరియాలో ఇబ్బందులు తెలెట్టి స్వేల్లింగ్ కూడా వచ్చే అవకాశం ఉందని తెల్చారట. దీంతో బాలయ్య ..విగ్గు లేకుండా బయిట కనపడుతున్నారు. అయితే ఇప్పుడు బోయపాటి శ్రీను సినిమా చేయాలి కాబట్టి మరోసారి హెయిర్ ట్రాన్సప్లెంటేషన్ చేయించుకోవాలని బాలయ్య మాత్రం ఫిక్స్ అయ్యారని అంటున్నారు. అది అయ్యాకే షూట్ లో పాల్గొంటారని అంటున్నారు. ఇందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.

 

More Related Stories