ఆంటీ నీ ఏజ్ ఏంటి.. బాత్ టబ్బులో ఆ పోజ్ ఏంటి..

ఇప్పుడు ఇదే అడగాలి అనిపిస్తుంది కదా సురేఖా వాణి ఇచ్చిన పోజులు చూస్తుంటే. వయసు 40 దాటేసినా ఇప్పటికీ ఇంకా కుర్ర హీరోయిన్ లా ఫీల్ అయిపోయి ఇలా బాత్ టబ్బులో నగ్న పోజులు ఇస్తుంది ఈ ఆంటీ. సినిమాల్లో కారెక్టర్ ఆర్టిస్టుగా నటించే ఈ భామ నుంచి ఇలాంటి స్టిల్స్ ఊహించడం కష్టమే. కానీ ప్రతీ మనిషిలో రెండో వైపు కూడా ఉంటుందిగా.. ఇదిగో ఇదే సురేఖ రెండో వైపు. ఆంటీ పాత్రలు చేస్తూ.. మధ్యమధ్యలో గ్లామర్ కూడా ఒలకబోస్తుంటుంది. అంతేకాదు.. అప్పుడప్పుడూ ఇంట్లో నాలుగు గోడల మధ్య ఉంచాల్సిన విషయాలన్నీ తీసుకొచ్చి పబ్లిక్ గా పెట్టి చివాట్లు తింటుంది సురేఖ. ఆ మధ్య కూతురుతో పాటు చిట్టిపొట్టి నిక్కరు వేసుకుని డాన్సులు చేసి అభాసు పాలైంది ఈ ఆంటీ. క్షమించండి ఇంకోసారి ఇలాంటి తప్పు చేయనంటూ చెప్పింది. కానీ వెంటనే మరోసారి అలాంటి తప్పు చేసి అంతా నా యిష్టం అంటూ అడిగిన వాళ్లపైనే నోరు పారేసుకుంది సురేఖ వాణి. ఇది జరిగి రెండు రోజులు కూడా గడవలేదు.. అప్పుడే మరోసారి వార్తల్లోకెక్కింది సురేఖా వాణి.
ఈ మధ్యే ఫారెన్ టూర్ వెళ్లిన సురేఖా వాణి.. అక్కడ బాత్ టబ్బులో గ్లామరస్ గా ఉండే ఫోటోలు నెట్ లో షేర్ చేసింది. ఇలాంటి పిక్స్ పబ్లిక్ గా పోస్ట్ చేయడానికి సిగ్గు లేదా అంటూ విరుచుకుపడుతున్నారు ఆమెపై. అయినా లేట్ ఏజ్ లో ఈమె చేస్తోన్న ఈ ఘాటు పనులు చూసి అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. పక్కనే కాస్ట్ లీ వైన్ బాటిల్ కూడా ఉంది. ఫోటోను జూమ్ చెయ్యడంతో వైన్ బ్రాండ్ పేరు 'మెర్లాట్'(MERLOT) అని.. రెడ్ వైన్ కేటగిరీలో ఇదో బ్రాండ్ అని బయట పడింది. ఇది తాగితే ఛర్మ సౌందర్యం ఇంకా మెరుగుపడుతుందని నమ్ముతారు సినిమా వాళ్లు. అందుకే చాలా మంది హీరోయిన్లు కూడా ఇదే తాగుతుంటారు. ఇప్పుడు సురేఖ కూడా ఇదే చేసింది. పైగా ఈ వైన్ బాటిల్ 10 డాలర్స్ నుంచి 50 డాలర్స్ వరకూ ఉంటుందని తెలుస్తుంది. కానీ ఇండియాలో 750 ml బాటిల్ 750కు లభిస్తుందని తెలుస్తుంది. బాగా అందుబాటులో ఉన్న ధర కదా.. అందుకే అంతా ఇష్టపడుతుంటారు.