అమ్మడిని చూస్తుంటే జిమ్‌కు కూడా చెమటలు పట్టేనా..

ఇప్పుడు ఈ ఫోటోలు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది మరి. అక్కడ జిమ్ లో ఓరగా చూస్తుంటే నిజంగానే అక్కడ వాటికి కూడా చెమటలు పట్టేలా కనిపిస్తుంది. ఇంతగా అందాలను ఆరబోస్తున్న ఆ ముద్దుగుమ్మ పేరు రియా చక్రవర్తి. సుమంత్ అశ్విన్ హీరోగా పరిచయం అయిన తూనీగ తూనీగ సినిమాతో తెలుగు తెరకు వచ్చింది ఈ ముద్దుగుమ్మ. బాలీవుడ్ లో సోనాలీ కేబుల్ లాంటి సినిమాలు చేసింది ఈ భామ. అయితే సినిమాలు లేకపోయినా కూడా ఎప్పటికప్పుడు అందాలు ఆరబోయడంలో మాత్రం పిహెచ్ డీ చేసింది రియా చక్రవర్తి. అందుకే ఫంక్షన్ ఏదైనా..
తన గ్లామర్ షో మాత్రం కామన్. ఈ మధ్య ఓ ఈవెంట్ కు వచ్చిన రియా చక్రవర్తి.. అసలు బట్టలేసుకోవడమే చిరాకు అన్నంతగా అందాలు ఆరబోసింది. చిన్న క్యాస్ట్యూమ్స్ లో మైమరిపించింది. అక్కడి కెమెరాలకు కుళ్లు తెప్పించేసింది. హాట్ ఫోటోషూట్లకు అయితే లెక్కేలేదు. ఇష్టమొచ్చినట్లుగా అందాలు ఎరేస్తుంది ఈ కుర్ర తూనీగ. రియా అందాల ఆరబోత చూసి బాలీవుడ్ బ్యూటీస్ కూడా షాక్ అయిపోతున్నారు. మరి రెక్కలు విప్పిన ఈ తూనీగ అందాలు చూసిన తర్వాతైనా ఎవరో ఒకరు దర్శకుడు కరుణించకపోతాడా..? లేదంటే ఇలాగే జిమ్‌లో అందాలన్నీ కరిగిపోతాయేమో..?