English   

సెక్స్ చేసుకుంటే కరోనా రాదంట.. శ్రీ రెడ్డి సంచలనం..

srireddy
2020-03-21 08:06:51

తెగించాలని ఫిక్స్ అయిపోయినప్పుడు అడ్డు అదుపు ఉండదు. శ్రీరెడ్డిని చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తుంది. ఒకసారి ఒకరిని టార్గెట్ చేయాలని ఫిక్స్ అయిపోయిన తర్వాత ముందు వెనక చూసుకునేది లేదు. కొన్ని రోజులు సైలెంట్ గా ఉంది కదా అని శ్రీ రెడ్డి మారిపోయింది అనుకుంటే అంతకంటే బుద్ధి తక్కువ పని మరొకటి లేదని మరోసారి నిరూపించింది ఈ భామ. కొన్ని రోజులుగా తనకేం సంబంధం లేదు అన్నట్టు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని వంటలు చేసుకుంటుంది శ్రీ రెడ్డి. అది చూసి హమ్మయ్య ఈమె మారిపోయిందిరా బాబు అంటూ అభిమానులు కూడా సంతోష పడ్డారు. కానీ కాంట్రవర్సీలకు అలవాటు పడిన ప్రాణం కదా.. అంత ఈజీగా ఎలా మారిపోతుంది చెప్పండి. అందుకే మరోసారి తన బుద్ధి చూపించి అందరితో విమర్శల పాలవుతోంది శ్రీ రెడ్డి.

అందుకే మరోసారి రెచ్చిపోయింది ఈ బ్యూటీ. ఈ సారి ఏకంగా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ పైనే విరుచుకుపడింది శ్రీ రెడ్డి. రోజూ సెక్స్ చేసుకుంటే కరోనా రాదంటూ సెన్సేషనల్ పోస్ట్ పెట్టింది ఈమె. ఇది చూసి నెటిజన్లు నోటికి పని చెబుతున్నారు. దాంతోపాటు డబ్బున్నోళ్లు డేటింగ్ పేరుతో వ్యభిచారం చేసుకుంటున్నారని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది శ్రీ రెడ్డి. దాంతో పాటు హెల్మెట్స్ వాడండి.. కండోమ్స్ వాడండి.. దేవుడు ముందు నగ్నంగా నిలబడండి అంటూ సంచలన పోస్టు పెట్టింది. కరోనా గురించి కూడా నీచంగా పోస్ట్ చేసిన శ్రీ రెడ్డిని చూసి అంతా మండిపడుతున్నారు. మరి ఈమెలో మార్పు ఎప్పుడు వస్తుందో.. అసలు వస్తుందో రాదో..?

 

More Related Stories