English   

లం**** అనడం కామన్ అయిపొయిందంటున్న చిన్మయి

Chinmayee.jpg
2020-03-28 10:12:51

ఎవరైనా లైంగిక వేధింపుల వలన బాధ పడ్డాను అంటే ముందుండే సింగర్ చిన్మయి శ్రీపాద ట్విట్టర్‌ లో యాక్టివ్ అనే విషయం తెలిసిందే. లైంగిక వేధింపులు అంటే అవి నిజమో కాదో తెలుసుకోకుండానే అబ్బాయిల మీద పడి ఏడుస్తూ ఉంటుందని ఆమెను నెటిజన్లు ట్రోల్ చేస్త్గూ ఉంటారు. అందులో నిజం ఎంత ఉంది అనేది పక్కన పెడితే ఆమె చేసే ఫెమినిస్ట్ వ్యాఖ్యల వలన ఎప్పుడూ తిట్లు తినడం ఆమెకు అలవాటే. ఈ విషయాన్ని తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. తెలుగు వాళ్లు సోషల్ మీడియాలో తన మీద చేసే కామెంట్స్ చూస్తే తనకి తెలుస్తుందని ఆమె చెప్పుకొచ్చింది. తనకు తెలుగు చదవడం రావడం వలన ఆ బూతులు అన్నీ అర్థమవుతాయని ఆమె చెప్పుకొచ్చింది. తనను లం**** అంటూ చాలా కామెంట్స్ చేస్తున్నారనిమ్ దీన్ని బట్టి తెలుగు సోషల్ మీడియా జనరల్ డీఫాల్ట్ ఏంటో అర్థం చేసుకోవచ్చని చెప్పుకొచ్చింది. అబ్బాయిలకి కామన్ గా ఈ వర్డ్ వచ్చేస్తుందని,  తమిళ్‌ వాళ్ళు కూడా పెద్దగా తేడాగా ఏమీ తిట్టరని అక్కడా లం**** అనే అంటారని ఓవరాల్ ఇండియా మొత్తం ఈ పదం కామన్ అయిపోయిందని ఆమె చెప్పుకొచ్చింది. కానీ ఇవన్నీ తను పట్టించుకోనని ఎందుకంటే వాళ్లు వాళ్ల ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ అంతే అని వదిలేస్తున్నాననీ చిన్మయి చెప్పుకొచ్చింది. ఇలా పక్కనోల్ల మీద కామెంట్ చేసే వాళ్ళ పిల్లలు కూడా రేపటి రోజున ఇలాగే తయారవుతారని అందుకే పిల్లలని కణాలని ఉన్నా భయం వేస్తోందని చెప్పుకొచ్చింది. ఎందుకంటే రేపు అలాంటి పిల్లలతో మా పిల్లల్ని పంపించాలి అంటే భయం వేస్తుందని ఆమె చెప్పుకొచ్చింది.

More Related Stories