English   

ఇష్టమయ్యే పడుకుంటున్నారు...ఇప్పుడు ఈ రచ్చేంటి 

Gayatri Gupta
2020-03-28 12:14:08

ఫిదా, మిఠాయి లాంటి సినిమాల్లో నటించి గుర్తింపు పొందిన ఈ భామ బోల్డ్ అని ముద్ర వేయించుకుంది. క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారంలో మీడియా ముందుకు వచ్చిన ఈ భామ పలు ఇంటర్వ్యూలలో బోల్డ్ కామెంట్స్‌తో చేసి పాపులర్ అయ్యింది. గతం నుండీ కూడా ఈమె కామెంట్స్ ఎప్పుడూ హాట్ టాపిక్ గానే మారుతున్నాయి. ఇప్పుడు కూడా అదే పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఇప్పుడు ఈమె క్యాస్టింగ్ కౌచ్ కి అనుకూలంగా మాట్లాడింది. అదేంటి అనుకుంటున్నారా ? నిజానికి పెద్ద హీరోయిన్లు ఎవరూ తమకు ఈ క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలు ఎప్పుడూ ఎదురుకాలేదని చెబుతున్నారు.

కానీ వరలక్ష్మీ శరత్ కుమార్ లాంటి స్టార్ వారసురాళ్ళు ఏమో అవకాశాలు రావాలంటే దర్శక నిర్మాతలతో పాటు హీరోల పడక గది కోరికలు తీర్చాల్సిందే నని అంటున్నారు. కానీ అదంతా నిజం కాదని తేల్చేసింది గాయత్రి చాలా మంది హీరోయిన్లు తమకు అవకాశాలు వస్తాయని వారికి ఇష్టమయ్యే పడుకుంటున్నారని.. అలా పడుకునే అమ్మాయిలకి అవకాశం అవసరం పడుకోమనేవాడికి ఆనందం అంటూ ఆమె చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. నిజానికి ఈమె బిగ్ బాస్ 3 టైంలో మీడియా ముందుకు వచ్చింది. బిగ్ బాస్ 3లో పాల్గొనడానికి హోటల్ రూమ్స్‌కు రావాలంటూ పిలిచారని అప్పట్లో సంచలనం రేపింది.   

 

More Related Stories