అమ్మ బ్రహ్మదేవుడో.. ఐశ్వర్య రాయ్‌కు ఎంత అందమిచ్చినావురో..

సాధారణంగా 46 ఏళ్లుంటే ఏ హీరోయిన్ అయినా హీరోయిన్ అనరు.. ఆంటీ అంటారు. కానీ అదేం విచిత్రమో గానీ ఐశ్వర్యారాయ్ ను చూస్తుంటే మాత్రం ఆంటీ అనాలనిపించదు. ఆమె ఇంకో పదేళ్లైనా ఇంకా హీరోయినే. కావాలంటే చూడండి.. ఇప్పుడు కూడా అమ్మాయిగారు అదిరిపోయే ఫోటోషూట్ తో మతులు పోగొట్టేసారు. ఇప్పుడు కూడా ఓ మ్యాగజైన్ కోసం అందాలన్నీ ఆరబోసింది ఈ ముదురు ఆంటీ. పెళ్లైతే ఏంటి.. తల్లైతే ఏంటి.. స్క్రిప్ట్ డిమాండ్ చేయాలే గానీ తాను రెచ్చిపోడానికి రెడీగా ఉన్నానంటోంది ఐశ్వర్యారాయ్. అసలు ఈ భామ ఇంతగా హాట్ నెస్ పెంచేస్తుందని ఎవ్వరూ ఊహించలేదు కూడా. నాలుగేళ్ల కింద ఏ దిల్ హై ముష్కిల్ లో తనకంటే తొమ్మిదేళ్లు చిన్నవాడైన రణ్ బీర్ కపూర్ తో ఐష్ చేసిన రొమాన్స్ చూస్తుంటే కళ్లు బైర్లు గమ్మక మానవు. ఏ దిల్ హై ముష్కిల్ తర్వాత మళ్లీ అలాగే రెచ్చిపోతుంది ఐష్. ఈ మధ్య కొన్ని రోజులు బయటికి రాని ఐష్.. ఇప్పుడు మ్యాగజైన్స్ కోసం మ్యాగ్జిమమ్ అందాలను కెమెరా ముందు పెట్టేసింది.
ఇప్పటికీ ఒక్కో మ్యాగజైన్ కోసం కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకుంటుంది ఈమె. స్టార్ హీరోయిన్లకు కూడా లేని క్రేజ్ ఇప్పటికీ ఐష్ సొంతం. నిండా కప్పుకుని కూడా కన్నార్పకుండా చూసేంత అందాన్నిచ్చాడు దేవుడు ఈమెకు. ఇవి చూసిన తర్వాత కుర్రాళ్లకు నిద్ర కూడా పట్టడం లేదు. ఈ ఏజ్ లో కూడా మతులు చెడగొట్టింది ఈ ముద్దుగుమ్మ. అదిరిపోయే క్లీవేజ్ షో కు తోడు.. హాట్ హాట్ అందాలను వడ్డింపుకు పెట్టింది ఐశ్వర్యా రాయ్. ఐష్ అందాల ఆరబోతను చూస్తుంటే నిజంగా ఈమెకు 46 ఏళ్లు ఉన్నాయా.. లేదంటే బ్రహ్మదేవుడు ఏదైనా వయసును దాచేసే యంత్రాన్ని ఐష్ కు మాత్రమే ఇచ్చాడా అనిపిస్తుంది. మొత్తానికి ఈ భామను ఇలా చూస్తుంటే కుర్రాళ్లకు మతులు చెడిపోవడం మాత్రం ఖాయం.