English   

కొత్త బంగారు లోకం పాప బాగానే చూపిస్తుందిగా..

swetha
2020-04-01 19:25:48

శ్వేత‌ బ‌సు ప్ర‌సాద్. ఎ..క‌..డా అంటూ కొత్త‌ బంగారులోకం సినిమాలో అంద‌ర్నీ అల‌రించిన ఈ బ్యూటీ.. ఆ త‌ర్వాత మ‌రో విధంగా ఫేమ‌స్ అయిపోయింది. అప్ప‌ట్లో ఓ ఛానెల్ చేసిన స్ట్రింగ్ ఆప‌రేష‌న్ లో ఈ భామ దొరికిపోయింది. ఆ త‌ర్వాత తెలుగు ఇండ‌స్ట్రీకి దూరం అయిన శ్వేత‌.. మ‌ళ్లీ ఆ మధ్య అమేజ‌న్ ప్రైమ్ వీడియోస్ లో వ‌స్తున్న గ్యాంగ్ స్టార్స్ లో న‌టించింది. అందులో హాట్ సీన్స్ కూడా బాగానే చేసింది. ఆ తర్వాత బాలీవుడ్ ద‌ర్శ‌కుడు రోహిత్ మిట్ట‌ల్ ను పెళ్లి చేసుకుంది. పట్టుమని పది నెలలు కూడా కాపురం చేయకుండానే వీళ్లు విడిపోయారు. ఇఫ్పుడు విడాకులు తీసుకుని హాయిగా తన పని తాను చేసుకుంటుంది. అందులో భాగంగానే హాట్ ఫోటోషూట్ కూడా చేసుకుంటుంది. మొన్నామధ్య బికినీ కూడా వేసుకుంది శ్వేతా. ఇప్పుడు కూడా ఈ భామ అస్సలు తగ్గడం లేదు. తాజాగా మరోసారి హాట్ హాట్ గా రెచ్చిపోయింది శ్వేతా బసు. ముఖ్యంగా ఇప్పుడు తనకు సినిమాలు తప్ప మరో ప్రపంచమే లేదంటుంది ఈ భామ. ఎంతగా అందాలు ఆరబోయడానికైనా సిద్ధమే అంటుంది కానీ అవకాశాలు మాత్రం కావాలంటుంది. అందుకే ఇలా రెచ్చిపోతుంది ఈ బ్యూటీ.

More Related Stories