English   

సినీ సెలబ్రిటీల మధ్య ఏజ్ గ్యాప్ ఎంతుందో తెలుసా

cinema
2020-04-02 06:48:15

పెళ్లంటే ....? : పెళ్లంటే జీవిత భాగస్వామిని ఎన్నుకోవడం మాత్రమే కాదు, జీవితాన్ని ఎన్నుకోవడం. భారతీయులకి సంబంధించి వివాహం ఒక అద్భుత ప్రక్రియ. ఇక సినీ తరాల మధ్య ప్రేమ వ్యవహారాలు ఎపుడూ జరిగేదే. కానీ కొన్ని జంటలు మాత్రమె ఎవరూ ఊహించని విధంగా ఒక్కటవుతుంటారు. తమ వయసు కంటే పదేళ్ళు ఎక్కువ లేక పదేళ్ళు తక్కువ వయసున్న అమ్మాయిలను వివాహం చేసుకున్న సెలబ్రెటీల గురించి చూద్దాం.
ఎన్టీఆర్ :
ఎన్టీఆర్ 69 ఏళ్ళ వయసులో లక్ష్మీ పార్వతిని రెండో పెళ్ళి చేసుకున్నారు. వీరిద్దరి మధ్య వయసు తేడా సుమారు 31 ఏళ్ళు .
జెమిని గణేషన్‌ :
తమిళ్ స్టార్ హీరోగా ఒక వెలుగు వెలిగిన ఆయన ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. 1997లో అంటే ఆయన 76 ఏళ్ళ వయసులో నాలుగవ వివాహం చేసుకున్నారు. జూలియా యాండ్రూ అనే అమ్మాయిని ఆమె వివాహం చేసుకున్నారు. ఇక వీరిద్దరూ వివాహం చేసుకున్న సమయానికి వారిద్దరికి వయసు గ్యాప్ దాదాపు 20 ఏళ్ళు ఉంది.  
అజిత్ :
అజిత్ కి షాలినికి మధ్య ఏజ్ గ్యాప్ ఎనిమిది సంవత్సరాలు. షాలిని బాలనటిగా మనకు సుపరిచితమే షాలిని.
జు ఎన్టీఆర్ :
ఎన్జీఆర్ లక్ష్మీ ప్రణతి మధ్య ఏజ్ గ్యాప్ పదేళ్ళు.
జెనీలియా :
జెనీలియా తన మొదటి సినిమా నటించిన నటుడు రితేష్ దేశముక్ ను లవ్ చేసి పెళ్లిచేసుకుంది వారిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ తొమ్మిదేళ్ళు.
ప్రకాష్‌రాజ్ :
ప్రకాష్‌రాజ్ రెండు పెళ్ళిళ్ళు చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. బాలీవుడ్ కొరియోగ్రాఫర్ అయిన పూనివర్మని రెండో వివాహం చేసుకున్నారు. వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ 15 ఏళ్ళు.  
రజనీ కాంత్ :
రజనీ కాంత్ లతల మధ్య ఏజ్ గ్యాప్ ఏకంగా ఎనిమిదేళ్ళు..

 

More Related Stories