వోగ్ మ్యాగజైన్‌పై సెగలు పుట్టించిన కరీనా కపూర్..

బాలీవుడ్ హీరోయిన్లకు పెళ్లితో పనిలేదు వాళ్లు రెచ్చిపోవాలని మైండ్ లో ఫిక్స్ అయితే చాలు బ్లైండ్ గా వెళ్లిపోతుంటారు. ఇప్పుడు కరీనా కపూర్ కూడా ఇదే చేస్తుంది. పెళ్లైన తర్వాత కూడా గ్లామర్ షోకు ఏ మాత్రం వెనకాడరు ఈ ముద్దుగుమ్మలు. ఆ విషయంలో తమ్ముడు తమ్ముడే.. పేకాట పేకాటే..! ఇప్పుడు కరీనా కపూర్ కూడా ఇదే చేస్తుంది. అమ్మాయిగారు సైఫ్ ను పెళ్లాడిన తర్వాత కొన్నాళ్లు మాత్రమే గ్లామర్ షో కు దూరంగా ఉన్నారు. రెండేళ్ల కింద తల్లి కూడా అయింది దాంతో కాస్త ఒళ్లు చేసింది. కానీ వెంటనే మళ్లీ ఒళ్లు తగ్గించి పిచ్చెక్కించింది. ఇప్పుడు ఏకంగా కుర్ర హీరోయిన్లు కూడా కుళ్లకునేలా రచ్చ చేస్తుంది. జిమ్ కి వెళ్లి వర్కవుట్ చేసి 16 కేజీలు తగ్గిపోయింది. ఇదంతా ఎందుకు అంటే మళ్లీ అందాలు ఆరబోయడానికే అంటోంది కరీనా.
ఈ మధ్య కొన్ని సినిమాల్లో మళ్లీ గ్లామర్ షోకు తెరతీసింది కరీనా. ముఖ్యంగా గతేడాది విడుదలైన వీరి ది వెడ్డింగ్ లో అమ్మడు బికినీ కూడా వేసింది. కపూర్ ఖాన్ దాన్ కోడలైన తర్వాత అదే రేంజ్ లో రెచ్చిపోతుంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పటికీ లిప్ లాక్ సీన్లతో సెగలు పుట్టిస్తుంది. మ్యాగజైన్ కోసం కూడా హాట్ గా అందాలు ఆరబోసింది కరీనా. వోగ్ మ్యాగజైన్ కవర్ పేజీపై కరీనాను అలా చూస్తుంటే బాపురే ఈమెకా 38 ఏళ్లు అనిపిస్తుంది. 20 ల్లో ఉన్న కుర్ర హీరోయిన్లు కూడా కుళ్లుకునే ఫిజిక్ తో మత్తెక్కిస్తుంది ఈ ముద్దుగుమ్మ. పూర్వపు కరీనాను మళ్లీ ప్రేక్షకులకు పరిచయం చేస్తుంది బెబో. కపూర్ ఖాన్ దాన్ కోడలై ఉండి కూడా ఈ స్థాయిలో రెచ్చిపోవడం ఇప్పుడు బాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారిపోయింది. చూడాలి మరి.. ఇప్పటికైనా కరీనా షోకు సైఫ్ అడ్డుకట్ట వేస్తాడో లేదంటే ఆనక మాట్లాడకుండా చూస్తుండి పోతాడో..?