బికినీలో ఒళ్లు విరుచుకుంటున్న తెలుగుమ్మాయి ఎవరంటే..

కొందరు హీరోయిన్లు ఇండస్ట్రీకి వచ్చినపుడే ఫిక్స్ అయిపోతారు.. ఇక్కడ అన్నీ ఉన్నవి ముళ్ల దారులే కానీ పూల పాన్పులు కాదని. పాన్పు ఎక్కితే కానీ ఇక్కడ ఆఫర్ రాదనే విషయం కూడా ముందే అర్థం చేసుకుంది కాబట్టి అన్నింటికి సిద్ధపడుతుంటారు కొందరు హీరోయిన్లు. ఇంతకీ మనం మాట్లాడుకునేది ఎవరి గురించి అనుకుంటున్నారా.. షెర్లీన్ చోప్రా. ఎప్పుడూ బికినీకి తక్కువ కానీ డ్రస్ వేసుకుని తిరుగుతూ ఉంటుంది షెర్లీన్. ఇప్పుడు కూడా ఇదే చేసింది. బికినీ వేసుకుని వానవిల్లులా ఒళ్లు విరుస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఈ భామ గురించి ఓ సీక్రేట్ చెప్పాలి. ఈమె తెలుగమ్మాయి.. అవును.. ఇక్కడే హైదరాబాద్ లోనే పుట్టిన షెర్లీన్.. సికింద్రాబాద్ లోనే చదువుకుంది. అంతేకాదు.. 1999లో మిస్ ఆంధ్రాగా ఎంపికైంది. ఆ తర్వాత వెండిమబ్బు సినిమాలో నటించింది. ఏ ఫిల్మ్ బై అరవింద్ తో పాపులర్ అయింది. ఆ తర్వాత బాలీవుడ్ లో హాట్ ఇమేజ్ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. రెడ్ స్వస్తిక్ లాంటి బి గ్రేడ్ సినిమాలతో బాలీవుడ్ లో సంచలనాలు సృష్టించింది షెర్లీన్.
తాజాగా ఈమె చేసిన ఫోటోషూట్ సంచలనం సృష్టిస్తుంది. అసలు ఈ రేంజ్ లో రెచ్చిపో తారా అనే రేంజ్ లో రెచ్చిపోయింది ఈ ముద్దుగుమ్మ. న్యూడ్ ఫోటోషూట్ లతో రచ్చ చేసినా.. కామసూత్ర లాంటి సినిమాల్లో న్యూడ్ గా నటించినా అన్నీ ఈ భామకే సాధ్యం. ఇక ఇప్పుడు తాను డబ్బు కోసం వ్యభిచారం కూడా చేసానని ధైర్యంగా చెప్పింది షెర్లీన్ చోప్రా. తాను డాక్టర్ కావాలనుకుని యాక్టర్ అయ్యానని చెప్పింది ఈ భామ. చిన్నపుడు తన నాన్నే తనకు ఇన్సిస్పిరేషన్ అన్న షెర్లీన్.. ఆయన చనిపోయిన తర్వాత 19 ఏళ్ళకే మోడలింగ్ లోకి రావాల్సి వచ్చిందని చెప్పింది. అంతే కాదు.. తాను మోడలింగ్ లో ఉన్నపుడే డేటింగ్ కు అలవాటు పడ్డానని.. అవన్నీ అప్పటి పరిస్థితులకు తగ్గట్లు చేసానని చెప్పింది షెర్లీన్. ఇక ఇప్పుడు డబ్బు కోసం పోర్న్ సినిమాలు చేయడానికి కూడా ఈ భామ సిద్ధపడిందని తెలుస్తోంది. ఇప్పటికే కామసూత్ర 3డి కోసం న్యూడ్ గా నటించి సంచలనం సృష్టించిన షెర్లీన్.. ఇప్పుడు పోర్న్ వెబ్ సిరీస్ లలో నటిస్తుంది. మొత్తానికి తనపై ఎలాంటి ముద్రలు వేసినా.. తాను మాత్రం తనవాళ్ళ కోసమే ఒళ్ళమ్ముకున్నానని చెప్పింది షెర్లీన్ చోప్రా.