ఆ స్టార్ హీరో చెల్లెలు సూపర్ హాట్ సామి..
_567x425.jpg)
బాలీవుడ్ లో వారసురాళ్ళకు మరీ ధైర్యం ఎక్కువే. అక్కడ ఫ్యామిలీ గురించి అస్సలు ఆలోచించరు. వాళ్లకే ఏం అనిపిస్తే అది చేస్తుంటారు. తండ్రి స్టార్ కదా.. అన్న హీరో కదా అనే ఆలోచనలు కూడా ఉండవు. తమకు నచ్చినట్లు బతికేస్తుంటారు. ఇప్పుడు జాకీష్రాఫ్ కూతురు కృష్ణా ష్రాఫ్ కూడా ఇదే చేస్తుంది. ఈ భామ రచ్చకు అసలు మాటలు కూడా లేవు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో రచ్చ ఫోటోలతో పిచ్చెక్కిస్తుంటుంది. తండ్రి.. అన్నయ్య ఎంత చెప్పినా కూడా తన దారి తనదే అంటుంది. ఆ మధ్య టాప్ లెస్ ఫోటోలతో పిచ్చెక్కించిన కృష్ణ.. ఇప్పుడు బికినీతో కవ్వించింది. అసలు ఈ భామ దూకుడు చూస్తుంటే బాపురే.. అసలు ఏం అడ్డు లేకుండా ఎలా రెచ్చిపోతుందిలా అనిపిస్తుంది. చెల్లి రెచ్చిపోతున్న తీరుపై టైగర్ ష్రాఫ్ కూడా ఏం మాట్లా డలేకపోతున్నాడు. ఇక జాకీష్రాఫ్ అయితే కూతురును ఫుల్ సపోర్ట్ చేస్తున్నాడు. తనకు నచ్చినట్లు ఉండటంలో తప్పు లేదంటున్నాడు.