English   

ఆ స్టార్ హీరో మూడో భార్యకు కూడా విడాకులు ఇస్తున్నాడట 

 Star Hero
2020-04-13 10:58:02

తెలుగు సినిమా ఇండస్ట్రీకి పెళ్ళిళ్ళు, ప్రేమ పెళ్ళిళ్ళు విడాకులు కొత్త కాదు. కానీ ఇప్పుడు ఒక హీరో గురించి జరుగుతున్న చర్చ మామూలుగా లేదు. ఇప్పటికే ఆయనను ఒక రేంజ్ లో ఆడుకుంటూ ఉంటారు పెళ్ళిళ్ళు ఎక్కువ అని. అలాంటి ఆయన తన మూడవ భార్యకు విడాకులు ఇస్తున్నాడన్న ప్రచారం మొదలయింది. ముందుగా ఒకావిడని చేసుకున్న ఆయన ఆ తరువాత రెండవ భార్య కోసం మొదటి భార్యకు విడాకులు ఇచ్చారు. ఆ తరువాత మూడవ భార్య కోసం రెండవ భార్యకు విడాకులు ఇచ్చారు. 

 విషయం ఒక్కటి ఆయనని బాగా ట్రోల్ చేయడానికి కారణం అవుతుందని చెప్పచ్చు. అలాంటిది ఆయన ఇప్పుడు మూడో భార్యకు కూడా విడాకులు ఇవ్వనున్నాడని ప్రచారం జరగడం ఆయన ఫ్యాన్స్ కి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. దానికి కారణం ఆయన మళ్ళీ రెండవ బార్యకు దగ్గరవ నున్నార్త. అయితే రెండవ భార్య తమ హీరో గురించి కొంచెం నెగటివ్ గా మాట్లాడితేనే తట్టుకోలేక ఆవిడ మీద సోషల్ మీడియా దాడి చేశారు అభిమానులు. అయితే ఈ ప్రచారం గురించి రకరకాలుగా స్పందిస్తున్నారు నెటిజన్లు. ఇది ఆయనకి మామూలేగా అని కొందరు అంటుంటే, ఇదేదో పుకారు అని పట్టించుకోవాల్సిన అవసరమే లేదని ఇంకొందరు అంటున్నారు. చూద్దాం ఏమవుతుందో ?

More Related Stories