English   

రెచ్చిపోయిన శృతి హాస‌న్.. క్లీవేజ్ షోతో చెడిపోయిన మ‌తులు..

sruthi
2020-04-14 06:50:58

సెగ పుట్టించాల‌ని ఫిక్స‌య్యాక‌.. వెన‌క్కి తిరిగి చూసుకునేదే లేదంటుంది శృతిహాస‌న్. ఈ భామ రోజురోజుకీ రెచ్చిపోతోన్న తీరు చూస్తుంటే ముక్కున మాత్ర‌మే కాదు.. నోరు, చేతులు, కాళ్లు అన్నింటిపై వేలేసుకోవాలేమో..! అస‌లు అడ్డే లేన‌ట్లు.. అందాల గోదారికి కంచె తెంచేసింది శృతిహాస‌న్. ఈ భామది దూకుడు అనుకోవాలో.. బ‌రితెగింపు అనుకోవాలో అర్థం కావ‌ట్లేదు. ఓ వైపు తండ్రి సూప‌ర్ స్టార్.. అత‌డికి అభిమానులుంటారు.. వార‌సురాలుగా వ‌చ్చిన‌పుడు కాస్త గ్లామ‌ర్ షో త‌గ్గించుకోవాలి లాంటి సూక్తులు అస్స‌లు శృతి చెవిన ప‌డ‌వు. తాజాగా ఓ ఫోటోషూట్ కోసం క్లీవేజ్ షోతో మ‌తులు పోగొట్టేసింది. శృతి ఇలా రెచ్చిపోవ‌డం ఇదే తొలిసారి కాదు. ఆ మ‌ధ్య జిక్యూలో బికినీతో పాటు అన్ని డ్ర‌స్సుల్లోనూ మెరిసిన‌ ఈ బ్యూటీ..

త‌ర్వాత ఫెమీనా కోసం మ‌రోసారి చిట్టిపొట్టి డ్రస్సుల్లో సెగలు పుట్టిస్తోంది. అయితే శృతి ఈ రేంజ్ లో శృతి మించాలా అనే విమ‌ర్శ‌లు కూడా వ‌స్తున్నాయి. ఎంత కాద‌న్నా తండ్రి సూప‌ర్ స్టార్ అయిన‌పుడు కాస్త‌లో కాస్తైనా ఆ ఇమేజ్ కోస‌మైనా గ్లామ‌ర్ షో త‌గ్గించుకోవాలి. ఎక్స్ పోజింగ్ చేయొచ్చు గానీ మ‌రీ బ‌ట్ట‌లు వేసుకోవ‌డమే దండ‌గ‌న్న‌ట్లు.. ఇంత బ‌రితెగింపు అవ‌స‌ర‌మా అనే క‌మెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి ఎవ‌రేం అనుకున్నా తాను చేయాల‌నుకునేది మాత్రం చేస్తూనే ఉంది శృతిహాస‌న్. ప్ర‌స్తుతం తెలుగులో ర‌వితేజ హీరోగా క్రాక్ సినిమాలో న‌టిస్తుంది శృతి హాస‌న్. గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌కుడు. అలాగే ప‌వ‌న్ సినిమాలో తాను లేన‌ని కూడా క్లారిటీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ‌.

More Related Stories