ఎంత చూపిస్తే మాత్రం ఏం లాభం పట్టించుకుంటారా..?

ఇప్పుడు పాపం రెజీనాను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. పైగా ఈమె కూడా ఓ సారి రెచ్చిపోయిన తర్వాత.. మళ్లీ మళ్లీ అయితే ఏంటన్నట్లే ఉంది పరిస్థితి. అందుకే బయటికి ఎక్కడికి వచ్చినా.. ఏ మాత్రం అందాలు దాచుకోవడం లేదు. ఎండలో ఒడియాలు ఆరబోసినట్లు.. కెమెరాలకు అందాలు ఆరబోస్తుంది. ఎక్కడికి వచ్చినా కూడా ఎక్స్ పోజింగ్ తో అందరి కళ్లు తనవైపు తిప్పుకుంటుంది ఈ భామ. పద్దతిగా ఉండటం పూర్తిగా మరిచిపోయింది రెజీనా. ఎప్పటికప్పుడు హాట్ హాట్ గా దర్శనమిస్తూ దర్శక నిర్మాతల కళ్ళలో పడటానికి ట్రై చేస్తుంది కానీ కుదరడం లేదు. అందుకే అవసరం ఉన్నా లేకపోయినా అందాలను కనిపించిన ప్రతీ కెమెరాకు అరువిచ్చేస్తుంది రెజీనా. ఈ మధ్య కాలంలో రెజీనా ఇలా రెచ్చిపోవడం తొలిసారేం కాదు.
ఆ మధ్య ఐఫాలో అగ్నిపర్వతం బద్ధలైనపుడు వచ్చిన లావాలా.. ఒక్కసారిగా రెచ్చిపోయింది రెజీనా. తాను ఓ సౌత్ హీరోయిన్ అనే సంగతే మర్చిపోయింది ఈ భామ. ఇంటర్నేషనల్ ఈవెంట్ కనిపించే సరికి ఏకంగా ఇంటర్నేషనల్ హీరోయిన్ లాగే ఫీలై పోయింది. అందుకే హాలీవుడ్ హీరోయిన్స్ ను కూడా తలదన్నేలా హాట్ షోతో మతులు పోగొట్టింది ఈ తమిళ పొన్ను. ఆ తర్వాత ఓ తమిళ సినిమా కోసం భారీగానే బికినీ అందాలను ఆరబోసింది. ఇప్పుడు కూడా హాట్ క్లీవేజ్ షో చేస్తుంది రెజీనా. ఈమెను చూసి కెమెరాలన్నీ ఆపకుండా అరగంట పాటు క్లిక్కుమనిపించాయంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. మొత్తానికి తాను ఉన్నానని గుర్తించుకోవాలంటే హాట్ షో తప్ప మరో ఆప్షన్ లేదని ఫిక్సైపోయింది రెజీనా. గతేడాది ఈమె ఎవరు, సెవెన్ లాంటి సినిమాల్లో విలన్ గా కూడా నటించింది. అయినా కూడా అవకాశాలు రావడం లేదు. దాంతో పాటు అందులో హాట్ సీన్స్ కూడా బాగానే చేసింది రెజీనా. అయినా కూడా దర్శక నిర్మాతలు ఈమెను పెద్దగా పట్టించుకోవడం లేదు. మరి ఈమె కెరీర్ చివరి దశకే వచ్చేసింది.. ఇంకెప్పుడు గాడిన పడుతుందో అసలు పడుతుందో లేదో..?