పేరులోనే కాదు.. చూపుల్లో కూడా తల్వార్ దాచేసుకుందిగా..

ఇషా తల్వార్.. ఈ పేరుతో ఇక్కడ పెద్దగా పరిచయం లేదు. ఇషా అంటే ఇక్కడ ఇషా గుప్తానో.. లేదంటే ఇషా డియోల్ కాదు.. ఇషా తల్వర్. పేరులోనే తల్వార్ ఉంది కదా.. అందుకే సొగసులతో ప్రేక్షకుల గుండెలను కోసేస్తుంది. ఇంతకీ ఈ భామ ఎవరో గుర్తు పట్టారా..? ఇషా తల్వార్.. ఈ పేరు గుర్తుందా..? అప్పట్లో నితిన్ హీరోగా వచ్చిన గుండె జారి గల్లంతయిందే సినిమాలో రెండో హీరోయిన్. మొదట ఈమెను చూసే కదా నితిన్ మనసు పారేసుకుంటాడు..! పేరులోనే తల్వార్ ను ఉంచుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు నిజం గానే తన సోకులతో అందరి గుండెల్ని రంపంలా పరాపరా కోసేస్తుంది. గుండెజారి గల్లంతైపోయిందే తర్వాత ఒకట్రెండు సినిమాలు చేసినా అవి కనీసం చేసినట్లు కూడా ఎవరికీ తెలియదు. దాంతో తెలుగు సినిమాలకు ఎప్పుడో దూరమైపోయిన ఇషా.. ఇప్పుడు బాలీవుడ్ పై దృష్టి పెట్టింది. ప్రస్తుతం అక్కడ సైఫ్ అలీఖాన్ కాలాకండిలో నటించినా కూడా పెద్దగా రెస్పాన్స్ రాలేదు. ఆ తర్వాత హాయిగా సీరియల్స్ తో బిజీ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. అవి నటిస్తూనే మధ్యలో ఇదిగో ఇలా హాయిగా సోకుల వల వేస్తూ గుండెలకు చిల్లు పెడుతుంది. ఈ భామ సోకుల ఖజానా చూసి గూగుల్ తల్లి కూడా షాక్ అవుతుంది. మొత్తానికి ఇషా తల్వార్ హాట్ షో ఇప్పుడు కుర్రాళ్ల గుండె జారిపోయేలా చేస్తుంది