పవన్ హీరోయిన్ అందాల పంజా విసిరిందోచ్..

ఎలా ఎలా ఎలా.. అంటూ పంజా సినిమాలో పవన్ తో పాటు పాట పాడిన హీరోయిన్ గుర్తుందా..? ఆ ముద్దుగుమ్మ పేరు సారాజైన్ డయాస్. పంజా తర్వాత తెలుగు సినిమాలకు పూర్తిగా దూరమైపోయింది ఈ భామ. పవన్ తో నటించిందనే కనీస గుర్తింపు కూడా లేకుండా ఒక్క చాన్స్ కూడా ఇవ్వలేదు సారాకు. బహుశా ఆ సినిమాలో అంత పద్దతిగా ఉండటం చూసి అలాగే ఉంటుందేమో.. అసలు బయట అందాలే ఆరబోయదేమో అనుకున్నారేమో మరి.. ఒక్కసారి ఆమె ఒరిజినల్ వర్షన్ చూస్తే అందరికీ కళ్లు బైర్లు గమ్మేస్తాయి. అసలు బట్టలేసుకోవడానికి కూడా చిరాకు పడే టైప్ సారా జైన్.
ఎందుకంటే ఒక్కసారి ఆమె కమిటైతే ఎవరి మాటా వినదు. ఇప్పుడు కూడా బికినీతో అమ్మాయిగారు ఫుల్లుగా అందాల ఆరబోతతో మెంటల్ ఎక్కించేసారు. అసలు ఈమె రచ్చ చూస్తుంటే బాబోయ్ ఏంటి అందాల అలజడి అనిపిస్తుంది. అసలు మనం పంజాలో చూసిన ఆ పద్దతైన అమ్మాయి ఈమెనా అనే అనుమానం వస్తుంది. బాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసినా కూడా ఎందుకో కానీ సారాకు ఎక్కడా కలిసి రాలేదు. దాంతో ఇలా హాట్ ఫోటోషూట్లు చేసుకుంటూ కెరీర్ వెళ్ళదీస్తుంది. ఇప్పుడు అవకాశాలు వచ్చేలా కూడా కనిపించడం లేదు. అందుకే ఇలా కెరీర్ శేషజీవితాన్ని కానిచ్చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.