బాలయ్య బాబు అమ్మకుట్టి అందాలు అద్భుత:..

బాలయ్య బాబు అమ్మకుట్టి ఎవరబ్బా అనుకుంటున్నారా..? బాలకృష్ణ సినిమా అంటే ఫైట్లు ఎంత కామనో.. రొమాన్స్ కూడా అంతే. కాకపోతే మాస్ ఫేస్ కాబట్టి రొమాన్స్ అంటే కాస్త విచిత్రంగా అనిపిస్తుంది. అయితే ప్రతీ సినిమాలోనూ కనీసం ఇద్దరు ముగ్గురు ముద్దుగుమ్మలు లేకపోతే బాలయ్యకు అసలు సినిమా చేసినట్లు కూడా ఉండదు. అలాగే రెండేళ్ల కింద జై సింహా సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఈయన పరిచయం చేసిన హీరోయిన్ నటాషా దోషి. కేరాఫ్ బాలీవుడ్ కావడంతో అమ్మడు ఫుల్లుగా రెచ్చిపోతుంది. ఆ సినిమాలో బాలయ్యతో కలిసి అమ్మకుట్టి అంటూ అదిరిపోయే డాన్సులతో పిచ్చెక్కించింది ఈ బ్యూటీ. ఆ తర్వాత తెలుగులో మరే సినిమా చేయలేదు కానీ అప్పట్నుంచి మరో అవకాశం రాకపోదా అంటూ కళ్లు కాయలు కాచేలా వేచి చూస్తుంది. మధ్యలో అందాలు కూడా ఆరబోస్తూ హాట్ ఫోటోషూట్స్ కూడా చేస్తుంది. ఇప్పుడు కూడా ఇలాంటి ఫోటోషూట్ చేసింది.. ఇది కాస్తా వైరల్ అవుతుంది.