మా ఆయన బంగారం అంటున్న శ్రియా సరన్..

ఆమెతో పాటు వచ్చిన హీరోయిన్లు మొత్తం ఇప్పుడు అక్క వదిన పాత్రలకు ఫిక్సైపోయారు. కానీ శ్రీయ మాత్రం ఇప్పటికీ హీరోయిన్ గానే కొనసాగుతుంది. 19 ఏళ్ల కింద ఇండస్ట్రీకి వచ్చిన శ్రీయ.. ఇప్పటికీ హీరోయిన్ పాత్రలతోనే బిజీగా ఉండటం నిజంగా విశేషమే. మొన్నటి వరకు కూడా బాలకృష్ణ, వెంకటేష్ లాంటి సీనియర్ హీరోలతో నటించింది ఈ ముద్దుగుమ్మ. ఆ మధ్య సైమా అవార్డుల్లో తన అందంతో మతులు పోగొట్టేసింది శ్రీయ సరన్. క్లీవేజ్ సోకులతో గుండెల్లో గుబులు పుట్టించింది. అందాలన్నీ కెమెరాకు వదిలేసి.. తను మాత్రం హాయిగా సైమాలో తిరిగేసింది ఈ డిల్లీ భామ. శ్రీయ అందాల ఆరబోతతో కెమెరాలకు కూడా చెమటలు పట్టేసాయి. ఇక ఇప్పుడు కూడా హాట్ హాట్ అందాలన్నీ ఆరబోస్తూ పిచ్చెక్కిస్తుంది శ్రీయ.
తాజాగా భర్తతో కలిసి హాయిగా ఎంజాయ్ చేస్తుంది. పైగా ఆయనతో రొమాన్స్ చేస్తూ అందాలు చూపిస్తూ మతులు చెడగొడుతుంది శ్రీయ సరన్. అసలు ఈ ఏజ్ లో అమ్మాయిగారి రచ్చేంటో ఆమెకే తెలియాలి మరి. అయితే ఒక్కటి మాత్రం నిజం.. 19 ఏళ్ల కింద ఇండస్ట్రీకి వచ్చినపుడు ఎలా ఉందో.. ఇప్పటికీ అదే ఫిజిక్ మెయింటేన్ చేస్తుంది శ్రీయ. ఇదే అందరికీ అర్థం కాని విషయం. ఈ విషయంలో మాత్రం శ్రీయ నిజంగా సూపర్. మొత్తానికి ఎక్కడికి వచ్చినా కూడా గ్లామర్ షోనే ఆయుధంగా వాడుకుంటుంది శ్రీయ