వామ్మో పార్టులు పార్టులుగా రెచ్చిపోతుందిగా..

ప్రియా బెనర్జీ.. ఈ పేరెక్కడో విన్నట్లుంది కదా..! తెలుగులో కిస్ తో పాటు నారా రోహిత్ హీరోగా వచ్చిన అసుర సినిమాలో నటించింది ఈ బ్యూటీ. అసుర తర్వాత ప్రియాకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. ఆమె కూడా తెలుగు ఇండస్ట్రీని పెద్దగా పట్టించుకోలేదు. బాలీవుడ్ కు వెళ్లింది. ఎక్కడికెళ్లినా.. ముందు ఉపయోగించుకుంది మాత్రం అందాల ఆయుధాన్నే. ఇప్పుడు కూడా ఇదే చేస్తుంది ప్రియాబెనర్జీ. తన అందాలతో స్క్రీన్ ను షేక్ చేస్తుంది. తినేసేలా కొంటె చూపులతో చూస్తూ మదిలో గిలిగింతలు పెడుతుంది ఈ బెంగాలి రసగుల్లా. తెలుగులో పెద్దగా క్లిక్ కాకపోవడంతో హిందీకి వెళ్లి అక్కడ హాట్ హాట్ వెబ్ సిరీస్ లలో నటించింది. అందాల ఆరబోతతో రచ్చ చేసింది. కానీ అక్కడ కూడా సక్సెస్ కాలేదు. ఇవన్నీ ఇలా ఉండగానే తాజాగా ఓ మ్యాగజైన్ కు హాట్ ఫోజులిచ్చింది. క్లీవేజ్ సోకుల్ని బయటపెట్టి వావ్ అనిపించింది. మొత్తానికి ప్రియాబెనర్జీ అందాలు చూసి వారెవా ఏం భామరే అనుకుంటున్నారు.