English   

బెడ్డుపై మంచి కాఫీ లాంటి అందాలు.. 

Sonal Chauhan
2020-04-28 14:45:10

ఇప్పుడు సోనాల్ చౌహాన్ సోకులను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. తెలుగు ఇండస్ట్రీలో ఈమె నటించిన సినిమాలు ఏవీ కోరుకున్న గుర్తింపు తీసుకురాలేదు. బాల‌య్య లాంటి హీరో మూడు అవకాశాలు ఇచ్చినా కూడా నిరూపించుకోలేకపోయింది ఈ భామ. ఆ మ‌ధ్య లెజెండ్ లో సెకండ్ హీరోయిన్ గా న‌టించింది ఈ ముద్దుగుమ్మ‌. ఆ వెంట‌నే మ‌రోసారి డిక్టేట‌ర్ లోనూ జోడీ క‌ట్టింది సోనాల్. ఈ రెండు సినిమాలతో పాటు మొన్నొచ్చిన రూలర్ సినిమాలోనూ నటించింది. ఈ మూడు సినిమాల్లోనూ ఒకటి మాత్రం కామన్.. అదే బికినీ స్థాయి అందాల ఆరబోత. ప్రతీ సినిమాలోనూ కాదనకుండా సోకులు ఆరబోసింది సోనాల్. 

అయితే ఏం చేసినా ఎంత చూపించినా తెలుగులో మాత్రం ఈమెకు వర్కవుట్ కావడం లేదు. టాలీవుడ్ లో వెలిగిపోవాల‌ని చూసింది కానీ పాపం ఏం చేస్తాం పాప‌కు టైమ్ ట‌ర్న్ కాలేదు. దాంతో ఎక్క‌డ వేసిన గొంగ‌లి అక్క‌డే అన్న‌ట్లుంది సోనాల్ ప‌రిస్థితి. ప్ర‌స్తుతం బాలీవుడ్ లో సీరియ‌ల్స్.. వెబ్ సిరీస్ లు చేసుకుంటుంది సోనాల్. ఈ గ్యాప్ లో బ‌రువు త‌గ్గే ప‌నిలో బిజీగా ఉంది. తాజాగా బెడ్డుపై కూర్చుని కాఫీ తాగుతూ అందాలను అలా కెమెరా ముందు వదిలేసింది సోనాల్. దాంతో పాటు క్లీవేజ్ షోకులు కూడా బయటపెట్టింది సోనాల్. ఇంత కొవ్వు క‌రిగించిన త‌ర్వాతైనా ఎవ‌రో ఓ ద‌ర్శ‌కుడు సోనాల్ చౌహాన్ కు ఓ అవ‌కాశం ఇవ్వ‌క‌పోడూ..!

More Related Stories