English   

నడుము ఒంపులతో చంపేస్తున్న రాజు గారి అమ్మాయి..

Seerat Kapoor
2020-05-02 23:57:44

ర‌న్ రాజా ర‌న్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ప‌రిచ‌య‌మైన బ్యూటీ సీర‌త్ క‌పూర్. బాలీవుడ్ నుంచి ఈ వ‌య్యారాన్ని ప‌ట్టుకొచ్చాడు సుజీత్. ఈ సినిమా త‌ర్వాత టైగ‌ర్, కొలంబ‌స్ లాంటి సినిమాలు చేసింది సీర‌త్. కానీ పెద్ద‌గా పాపుల‌ర్ కాలేదు. కానీ ఆ తర్వాత నాగార్జున‌తో రాజుగారిగ‌ది 2.. అల్లుశిరీష్ తో ఓ సినిమా.. ర‌వితేజ‌తో ట‌చ్ చేసి చూడులో నటించింది సీర‌త్ క‌పూర్. దానికి తోడు అందాల ఆర‌బోత‌లోనూ దుమ్ము దులిపేసింది ఈ బ్యూటీ. కానీ లాభం లేకుండా పోయింది. అందుకే హాట్ ఫోటోషూట్ల‌తోనూ మ‌త్తెక్కిస్తుంది సీర‌త్. 

ఈ ముద్దుగుమ్మ‌ అందాల ఆర‌బోత‌కు గూగుల్ లో కూడా మంటలు రేగుతున్నాయి. ఒంటిపై బ‌ట్ట‌లు ఉండ‌ట‌మే చిరాకు అన్న‌ట్లుగా చిట్టిపొట్టి క్యాస్ట్యూమ్స్ తో స‌మ్మ‌ర్ కే సెగ‌లు పుట్టిస్తుంది సీర‌త్ క‌పూర్. తాజాగా సీర‌త్ మ‌రోసారి రెచ్చిపోయింది. సెల్ఫీ అంటూ నడుము అందాల‌న్నీ కెమెరా ముందు పెట్టేసింది. ఈ ఫోటోలో ఉన్న‌ బ్యూటీ చూసిన త‌ర్వాత కుర్రాళ్ల గుండెలు ల‌య త‌ప్పుతున్నాయి. మొత్తానికి ఈ భామ దూకుడు చూస్తుంటే తెలుగు ఇండ‌స్ట్రీతో పాటు బాలీవుడ్ ను కూడా బాగానే టార్గెట్ చేసిన‌ట్లు క‌నిపిస్తుంది.

More Related Stories