క్యూట్ లుక్‌తో అదరగొడుతున్న నిహారిక
.jpeg)
2020-05-11 18:48:54
నిహారిక కొణిదెలకి వెండితెరపై పెద్దగా సక్సెస్ లేకపోవడంతో మెల్లగా మోడ్రన్ డ్రెస్సుల్లో దర్శనమిస్తోంది. సినిమాల్లో చాలా వరకు పద్దతిగానే కనిపించిన.. బయట మాత్రం హాట్ హాట్‌గా దర్శనమిస్తుంది. మొన్నామధ్య హాట్ ఫోటో షూట్ చేసి వాటిని తన సోషల్ మీడియాలో షేర్ చేసి అదరగొట్టింది. లేటెస్ట్ కొన్ని ఫొటోస్ షేర్ చేసింది.. అవి ఎలా ఉన్నాయో ఓ సారి చూడండి ..