లాక్డౌన్లో ముద్దులు పంచుతున్న శ్రీముఖి..
_450x600.jpeg)
2020-05-12 21:00:29
బిగ్‌బాస్ హౌస్‌లో తన అల్లరి, ఆటపాటలతో మెప్పించిన శ్రీముఖి.. హాట్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకొని సిల్వర్ స్క్రీన్‌పై రాణించాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఎప్పటికప్పుడు ఫోటోషూట్ లలో పాల్గొంటూ తన ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటోంది.లేటెస్ట్ గా లాక్డౌన్లో వున్న ముద్దుగుమ్మ అభిమానులకు ముద్దులు పంచుతూ ఫోటోలను వదిలింది.
ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా సినిమా ఇట్స్ టైమ్ టు పార్టీ శ్రీముఖి పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల చేశారు.
సోషల్ మీడియాలో ఈ బ్యూటీ చాలా యాక్టివ్ గా ఉంటుంది.... ఈ ఫోటోలపై నెటిజన్లు ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తున్నారు....