English   

సోషల్ మీడియాలో వైరల్ గా మారిన దిల్ రాజు దంపతుల పిక్

Dil Raju
2020-05-13 12:27:40

నిర్మాత దిల్ రాజు మొదటి భార్య అనిత కొన్నాళ్ళ క్రితం గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. అయితే అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటున్న దిల్ రాజుకు ఈ ఈ లాక్‌డౌన్ ఆయనకి ఒంటరితనం ఎంత ఇబ్బందో తెల్సుకున్నారు. అందుకే ఏమీ ఆలోచించకుండా తన కుటుంబ సభ్యుల మధ ఓ యువతిని రెండో పెళ్లి చేసుకున్నారు. రెండ్రోజుల క్రితం ఆయన పెళ్లి నిరాడంబరంగా జరిగింది. నిజామాబాద్‌లోని తన స్వగ్రామం నర్సింగ్ పల్లిలో తానే స్వయంగా కట్టించుకున్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం రాత్రి 11:30 గంటలకు దిల్ రాజు వివాహం జరిగింది. కరోనా నేపధ్యంలో అతి కొద్ది మంది అతిథుల సమక్షంలో అత్యంత నిరాడంబంరంగా ఈ పెళ్లి జరిగింది. అయితే ఈ పెళ్లి విషయం నిన్న దిల్ రాజు ప్రకటించగా దానికి ఆయన కుమార్తె కూడా విష్ చేశారు. అయితే తాజాగా ఈ పెళ్లి ఫొటోలు బయటకు వచ్చాయి. అయితే తాజాగా దిల్ రాజు, అతని భార్య వైఘా రెడ్డి ఇద్దరూ తీసుకున్న సేల్ఫీ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫొటోలో నార్మల్ దుస్తుల్లో ఉన్నారు ఇద్దరూ. ఇక ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి. 

More Related Stories