English   

బెడ్డుపై మరీ అంతగా రెచ్చగొడితే ఎలా ఊర్వశి..

actress
2020-05-18 07:45:01

ఓ వైపు సమ్మర్ లో ఎండలు మండిపోతుంటే.. ఇలా వేడి సోకులతో సూర్యుడికి కూడా చెమటలు పట్టించే ప్రోగ్రామ్ పెట్టుకుంది ఊర్వశి రౌతెలా. నిజంగానే ఆ రంభ‌.. ఊర్వ‌శి.. మేన‌క‌ అందాలన్నీ ఈ భామ ఒక్కదాంట్లోనే కనిపిస్తున్నాయి. అన్నట్లు ఈమె ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీకి కూడా వస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ తర్వాత సినిమాలో ఈమెను ఓ హీరోయిన్ గా అనుకుంటున్నారని ప్రచారం జరుగుతుంది. బాలీవుడ్లో ఇప్పుడు కొత్త‌కొత్త హీరోయిన్లు వ‌స్తున్నారు.

అక్క‌డున్న పోటీని త‌ట్టుకోవాలంటే ఉన్న అందాల‌న్నీ ఆర‌బోయ‌క త‌ప్ప‌దు. అందుకే ఇప్పుడు వ‌చ్చే హీరోయిన్లు కూడా అన్నింటికీ సిద్ధ‌ప‌డే వ‌స్తున్నారు. దానికి నిద‌ర్శ‌న‌మే ఇప్పుడు ఊర్వ‌శి రుతేలా హాట్ ఫోటోషూట్ కూడా. ఇప్పటికే హాట్ సీన్స్ తప్ప మరోటి చేయనన్నట్లు రెచ్చిపోతుంది ఈ భామ. ఈమె నటించిన సినిమాలు చాలా వరకు ఫ్లాపైనా కూడా అందులో ఊర్వశి అందాలకు మాత్రం ఫుల్ క్రేజ్ వ‌చ్చేసింది. ఇప్పుడు సినిమాల కంటే కూడా ప్రైవేట్ ఫోటో షూట్స్ బెటర్ అనుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. దాంతో హాయిగా అందాలు ఆరబోసుకుంటూ కోట్లు సంపాదిస్తుంది. తాజాగా బెడ్డుపై అమ్మడు చిన్న బట్టలు వేసుకుని అమ్మడు కవ్వించిన తీరు చూస్తుంటే దర్శక నిర్మాతలకు మనసు ఆగడం లేదు. కచ్చితంగా నేడో రేపో తెలుగు ఇండస్ట్రీ నుంచి ఈమెకు కాల్ వెళ్లడం ఖాయంగా కనిపిస్తుంది.

More Related Stories