టవల్ అడ్డుపెట్టి ఎగిసిపడే అందాన్ని ఆపగలవా అదా శర్మ..

ఈ ఫోటోలు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది మరి. ఏ ముహూర్తాన ఈ భామను హార్ట్ ఎటాక్ సినిమాతో పరిచయం చేసాడో పూరీ జగన్నాథ్ కానీ నిజంగానే ఈమె అందాలు చూస్తుంటే కుర్రాళ్లకు హార్ట్ ఎటాక్ వస్తుంది. అంతగా అందాలను ఆరబోసి చంపేస్తుంది అదా శర్మ. అసలే సమ్మర్ లో వేడి తట్టుకోలేకపోతున్నామంటే ఇప్పుడు ఇలా టవల్ లో అందాలను చూపిస్తూ మరింత సెగలు పెంచేస్తుంది అదా. ఈ వేడికి కుర్రాళ్లకు కనీసం కంటి మీద కునుకు లేకుండా పోతుంది. ఒకటి మరిచిపోయే లోపు మరొకటి అన్నట్లుగా వరస హాట్ ఫోటో షూట్స్ చేసుకుంటూ పిచ్చెక్కిస్తుంది అదా శర్మ. లాక్ డౌన్ లో కూడా షాక్ కొట్టే అందాలతో పిచ్చెక్కిస్తుంది అదా శర్మ.
కరోనా కారణంగా బయటికి వెళ్లేది లేదు కాబట్టి.. ఈ మధ్యే ఇంట్లో ఖాళీగా ఉండే బదులు శుభ్రం చేసుకుందామనుకుని అందాలన్నీ ఆరబోసింది. ఏం చేస్తాం కొందరు హీరోయిన్లను చూస్తుంటే పాపం అనిపిస్తుంది. వాళ్లకు అవకాశాలు లేక.. రాక.. చుక్కలు కనిపిస్తుంటాయి. పైకి మాత్రం ఇండస్ట్రీలో నిలబడటానికి దేనికైనా సై అంటుంటారు. ఇప్పుడు అదాశర్మ కూడా ఇదే చేస్తుంది. సేల్స్ సరిగ్గా లేనపుడు.. షాపింగ్ మాల్స్ అన్నీ 50 పర్సెంట్ ఫ్రీ అని ఆఫర్ ఇస్తుంటారు. అచ్చంగా అలాగే ఇప్పుడు అదాశర్మ కూడా అందాలను బేరం పెడుతుంది. ఈ మధ్య కాలంలో అదాశర్మ అనే ఓ అమ్మాయి ఉందనే విషయాన్నే దర్శక నిర్మాతలు బొత్తిగా మరిచిపోయారు. దాంతో తనను గుర్తు చేసే పనిలో బిజీ అయింది ఈ ముద్దుగుమ్మ.
అందుకే తన అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తుంది. ఫోటోషూట్లతో పిచ్చెక్కిస్తుంది. అవసరం ఉన్నా లేకపోయినా చిట్టిపొట్టి డ్రస్సులు.. క్లీవేజ్ సోకులతో సెగలు రాజేస్తుంది ఈ ముద్దుగుమ్మ. కెమెరా కనిపిస్తే చాలు అందాలు పరిచేస్తుంది. ఇప్పుడు ఇదే చేసింది. ఇన్ని చేస్తున్నా ఇప్పటి వరకు ఈమెకు అవకాశాలు మాత్రం రావట్లేదు. ఏం చేయాలో కూడా తెలియక ఏం చేస్తుందో క్లారిటీ లేక ఏదేదో చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఈ అందాల్ని చూసైనా ఎవరైనా కరుణించకపోతారేమో చూడాలిక..!