English   

బాబోయ్ రెజీనాకు ఏమైంది.. ఇలా అయిపోయిందేంటి..?

act
2020-05-21 19:31:42

నమ్మడానికి కాస్త కష్టంగా అనిపించినా కూడా ఇక్కడున్నది మాత్రం రెజీనానే. నమ్మక తప్పని నిజం ఇది. కొన్నిసార్లు మేకోవర్స్ కూడా ముంచేస్తుంటాయి. చాలా మంది హీరోయిన్స్ విషయంలో ఇది జరిగింది కూడా. ఇప్పుడు రెజీనా విషయంలో కూడా ఇదే రిపీట్ అయింది. తాజాగా ఈ భామ చేసిన ఓ ఫోటోషూట్ దారుణంగా ఫెయిల్ అయింది. ఎంతగా అంటే చూసిన వెంటనే ఛీఛీ అనుకునేంతగా. అంత అందంగా ఉండే రెజీనా ఇప్పుడు చేసిన ఫోటోషూట్ లో మాత్రం కనీసం చూడలేనంత.. చూడగానే చూపులు తిప్పుకునేంత అసహ్యంగా ఉందంటూ తిట్టి పోస్తున్నారు ఆమె అభిమానులు కూడా. అంత దారుణమైన మేకోవర్ అయింది రెజీనా. సినిమాలు లేవనే బాధో.. ఇక రావనే ఫ్రస్టేషనో తెలియదు కానీ రెజీనాను ఇలా చూసి అభిమానులు మాత్రం అయ్యో పాపం అనుకుంటున్నారు.

ఏ మాత్రం అందాలు దాచుకోవ‌డం లేదు. ఎండ‌లో ఒడియాలు ఆర‌బోసిన‌ట్లు.. కెమెరాల‌కు అందాలు ఆరబోస్తుంది. ఎక్కడికి వచ్చినా కూడా ఎక్స్ పోజింగ్ తో అంద‌రి క‌ళ్లు త‌న‌వైపు తిప్పుకుంటుంది ఈ భామ‌. ప‌ద్దతిగా ఉండటం పూర్తిగా మరిచిపోయింది రెజీనా. ఎప్పటికప్పుడు హాట్ హాట్ గా దర్శనమిస్తూ దర్శక నిర్మాతల కళ్ళలో పడటానికి ట్రై చేస్తుంది కానీ కుదరడం లేదు. అందుకే అవసరం ఉన్నా లేకపోయినా అందాలను కనిపించిన ప్రతీ కెమెరాకు అరువిచ్చేస్తుంది రెజీనా. అయినా కూడా ఆఫర్స్ రావడం లేదు. గతేడాది ఈమె ఎవరు, సెవెన్ లాంటి సినిమాల్లో విలన్ గా కూడా నటించింది. అయినా కూడా పట్టించుకోవడం లేదు. దాంతో పాటు అందులో హాట్ సీన్స్ కూడా బాగానే చేసింది రెజీనా. అయినా కూడా దర్శక నిర్మాతలు ఈమెను పెద్దగా పట్టించుకోవడం లేదు. మరి ఈమె కెరీర్ చివరి దశకే వచ్చేసింది.. ఇంకెప్పుడు గాడిన పడుతుందో అసలు పడుతుందో లేదో..?

More Related Stories