English   

షర్ట్ ఓకే.. ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయావా తేజస్వి..?

teja
2020-05-22 07:47:12

తేజ‌స్వి మ‌దివాడ. పరిచయం అక్కర్లేని పేరు. కొంత ఇమేజ్ సినిమాల్లో తెచ్చుకుంది.. మరికొంత మాత్రం బిగ్ బాస్ తో తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. తెలుగమ్మాయి కావడమే ఈమె చేసుకున్న నేరమో ఏమో కానీ బికిని వేసినా కూడా అవకాశాలు మాత్రం రావట్లేదు. ఇప్పుడు కూడా అదిరిపోయే అందాల ఆరబోత చేస్తుంది ఈ బ్యూటీ. తెలుగమ్మాయిలు అందాలను ఆరబోయరనే వాళ్లకు తేజస్విని చూపిస్తే చాలు.. నోరు మూసుకుని అలా వెళ్లిపోతారంతే. ఎప్పటికప్పుడు కొత్తగా తన అందాలను కెమెరా ముందు ఆవిష్కరించడంలో పిహెచ్‌డీకి తాత పూర్తి చేసింది తేజస్వి. షర్ట్ వేసుకుని ప్యాంట్ వేయడం మరిచిపోయావా అంటున్నారు ఈమె తాజా పోటోలు చూసి నెటిజన్లు. ఈ ఫోటోలు చూసి అయ్యో అడవి కాచిన వెన్నెల అయిపోతుందిగా ఈమె అందం అంటున్నారు అభిమానులు. రెండేళ్ల కింద బిగ్ బాస్ 2లో కూడా వ‌చ్చింది. అక్క‌డ ఎక్కువ రోజులు ఉండ‌క‌పోయినా త‌న అందాల‌తో ఆక‌ట్టుకుంది. ముఖ్యంగా సామ్రాట్ తో ల‌వ్ స్టోరీ బాగా ఇంట్రెస్టింగ్ గా కూడా సాగింది.

దాంతో తేజ‌స్వికి బ‌య‌ట కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వ‌చ్చింది. ఇదే అదునుగా ఇప్పుడు బ‌య‌ట కూడా అందాల‌నే న‌మ్ముకుంటుంది. ఒక్కో సినిమాతో పాపులారిటీ పెంచేసుకుంటుంది తేజ‌స్వీ. దిల్ రాజు కేరింత‌లో గ్లామ‌ర్ షోను సింగిల్ హ్యాండ్ తో హ్యాండిల్ చేసింది తేజ‌స్వి. అందులో మిగిలిన ఇద్ద‌రు హీరోయిన్లు ప‌ద్ద‌తిగా క‌నిపిస్తే.. తేజ‌స్వి మాత్రం హాట్ షోల‌తో పిచ్చెక్కించింది. ఆ త‌ర్వాత కూడా చేసిన ప్ర‌తీ సినిమాలోనూ గ్లామ‌ర్ షో చేసింది. గ్లామ‌ర‌స్ కారెక్ట‌ర్ ల‌కు తేజు అడ్ర‌స్ ప్రూఫ్ గా మారిపోతుంది. ఖాళీ టైమ్ లో హాట్ ఫోటో షూట్ ల‌తో రెచ్చిపోతుంది కూడా. దాంతో పాటు కమిట్ మెంట్ అనే వెబ్ సిరీస్ కూడా చేస్తుంది ఈ తెలుగమ్మాయి.

More Related Stories