ఏం నడుమురా నాయనో.. ఆ నడుముకు నూటొక్క నమస్కారాలు..
.jpg)
పాయల్ రాజ్పుత్ చూపిస్తున్న నడుము సోకులను చూసిన తర్వాత ఏ కుర్రాడైనా కూడా ఇలాగే అనుకుంటాడో కాబోలు. ఏమెట్టి పెంచిందిరా బాబూ ఆ నడుమును అంటూ కళ్లప్పగించి చూస్తారేమో..? సుతారంగా తన వయ్యారాలను అంత బాగా వడ్డించేసింది ఈ ముద్దుగుమ్మ. RX100 లాంటి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన పాయల్ రాజ్ పుత్ గురించి స్టార్ హీరోలు పట్టించుకుంటారు అనుకోవడం అత్యాశే. అందుకే ఈ భామ కూడా చిన్న సినిమాలైనా పర్లేదు కానీ రెమ్యునరేషన్ బాగుండాలి అంటుంది. అందుకే ఇప్పట్నుంచే టాలెంట్ చూపించడం మొదలుపెట్టింది. ఇప్పటికే రవితేజ డిస్కో రాజా, వెంకటేష్ వెంకీ మామ సినిమల్లో నటించింది కానీ కోరుకున్న గుర్తింపు మాత్రం రాలేదు. ఆ తర్వాత RDX లవ్ అనే మరో చిన్నసైజ్ అడల్ట్ సినిమాలో కూడా నటించింది పాయల్. దాంతో అమ్మడిపై పూర్తిగా అదే ముద్ర పడిపోయింది.
ఇప్పుడు పెద్ద సినిమాల్లో అవకాశాలు రావడం లేదు. అన్ని సినిమాల్లో అందాలే ఆయుధంగా వెళ్తుంది. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు మెల్లగా ఫోటోషూట్లు మొదలు పెట్టింది ఈ భామ. తాజాగా విడుదలైన ఓ ఫోటోషూట్ లో క్లీవేజ్ షోతో మతులు చెడగొట్టింది పాయల్. అందాల ఘల్ ఘల్ అంటూ సోకుల వల వేసి దర్శక నిర్మాతలను తనవైపు లాక్కుంటుంది. ఇప్పటికే ఆర్ఎక్స్ 100లో లిప్ లాక్స్.. హాట్ సీన్స్ తో హాట్ టాపిక్ అయిపోయింది పాయల్. ఇక ఇప్పుడు ఇలా రెచ్చిపోతే ఏ దర్శకుడు మాత్రం ఊరికే ఉంటాడు చెప్పండి. అందుకే ఆమె గురించి అలాంటి పాత్రలే సృష్టించి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ భామ కూడా చదివింపులు బాగుంటే చాలు.. కథ ఎలా ఉన్నా పర్లేదు అంటుంది.