నీటిలోన తేలుతున్న అందాల చేప పిల్లలా శ్రీయ సోకులు..

పెళ్లికి ముందు అయితే ఏంటి.. తర్వాత అయితే ఏంటి.. పెళ్లి తర్వాత మహా అయితే భర్త వచ్చాడేమో అంతే.. అంతకంటే శ్రీయలో పెద్దగా మార్పులు అయితే ఏమీ కనిపించడం లేదు. అప్పుడు ఎలా ఉందో.. ఇప్పుడు అలాగే ఉంది. ఇంకా చెప్పాలంటే కాస్త ఎక్కువగానే రెచ్చిపోతుంది శ్రీయ. భర్తలు ఫారెన్ నుంచి వస్తే ఏం చేసినా పట్టించుకోరనే కారణమో ఏమో కానీ ఇప్పుడు ముద్దుగుమ్మలంతా ఇదే చేస్తున్నారు. శ్రీయ కూడా ఇదే చేసింది. తన భర్తను రష్యా నుంచి తెచ్చుకుంది. ఇప్పుడు ఈ భామ దూకుడు చూస్తుంటే వామ్మో అనుకోవాల్సిందే. తాజాగా ఓ ఫోటోషూట్లో అమ్మడు క్లీవేజ్ షోతో పిచ్చెక్కించింది. పైగా అందాల ఆరబోత కూడా ఎక్కడా తగ్గకుండా ప్లాన్ చేసుకుంటుంది. పెళ్లి తర్వాత కూడా ఇప్పటికీ బిజీగానే ఉంది ఈ భామ. సినిమాకు కనీసం 35 లక్షల వరకు ఛార్జ్ చేస్తోంది ఈ భామ.
దీనికి తోడు ఫ్యాషన్ వీక్స్, ఈవెంట్స్, డాన్సులు అంటూ ఏడాదికి కనీసం 3 కోట్ల వరకు వెనకేస్తోంది శ్రీయ. పైగా ఇప్పటికీ అదిరిపోయే ఫిజిక్ తో హాట్ ఫోటోషూట్లతో మతులు పోగొట్టేస్తోంది ఈ భామ. ఈ మధ్యే బీచ్ లో అదిరిపోయే బికినీ షో చేసింది. ఆ మధ్య వెర్వ్ మ్యాగజైన్ కవర్ పేజీపై అదిరిపోయేలా అందాలు ఆరబోసింది శ్రీయ. మొన్నటికి మొన్న సైమాలో సోకుల సెగ పుట్టించింది. ఇప్పుడు ఇంకోసారి ఇదే చేసింది. ప్రతీసారి అకేషన్ మారుతుందేమో కానీ అమ్మడి సోకులు మాత్రం మారలేదు. ఐదేళ్లు పర్ ఫెక్ట్ ఫిజిక్ మెయింటేన్ చేయడానికే నానా తిప్పలు పడుతున్న ఈ రోజుల్లో.. ఏకంగా 18 ఏళ్లు ఒకేలా కనిపించడం అంటే చిన్న విషయం కాదు. ఆ సీక్రేట్ ఏంటో మిగిలిన హీరోయిన్లకు కూడా చెబితే కాస్త హెల్ప్ అవుతుంది కదా శ్రీయా..?