ఆ నడుమొంపులో పడి నలిగే ప్రాణాలెన్నో ప్రియాంక..

బాపురే ఆ నడుము ఒంపు చూస్తుంటే నిద్ర వస్తుందా..? బెజవాడ బెంజ్ సర్కిల్ ఒంపులు తిరిగినట్లు అంత వయ్యారంగా చూపిస్తుంటే కుర్రాళ్లు ఏమైపోతారు..? అయినా తెలుగమ్మాయిలు ఇప్పుడు ఎందుకైనా సిద్ధం అంటున్నారు. తెలుగు ఇండస్ట్రీలో తెలుగమ్మాయిల పరువు కాపాడాలని ఫిక్సైపోయినట్లున్నారు. అందుకే ఇప్పుడు వచ్చే ముద్దుగుమ్మలంతా అందాలనే పణంగా పెట్టుకుని వస్తున్నారు. ఇప్పటికే ఇషారెబ్బా ఇదే చేస్తుంది. సినిమా ఏదైనా కూడా కంటెంట్ తో పనిలేకుండా మ్యాగ్జిమమ్ గ్లామర్ షో చేస్తూ అందర్నీ తన వైపు తిప్పుకుంటుంది. ఇప్పుడు మరో హీరోయిన్ కూడా ఇదే చేస్తుంది. తనే ప్రియాంక జవాల్కర్.
చూడ్డానికి ముంబై భామలా కనిపించే ఈ భామ.. కేరాఫ్ అనంతపురం. పుట్టింది పెరిగింది సీమలోనే. తెలుగు కూడా చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. ఇప్పుడు ఈ టాక్సీ పిల్లపై మనోళ్లు బాగానే కన్నేస్తున్నారు. లేదు లేదు వేసేలా చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. తొలి సినిమాలోనే విజయ్ దేరవకొండ లాంటి హీరోతో నటించడంతో ఈజీగా ఫేమ్ తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రియాంక కోసం మిగిలిన హీరోలు కూడా వాకబు చేస్తున్నారు. పైగా గ్లామర్ షోలో కూడా అమ్మడుకు పెద్దగా అడ్డంకులు లేనట్లున్నాయి. యదేచ్ఛగా క్లీవేజ్ షో చేస్తుంది ఈ భామ. దాంతో తెలుగమ్మాయి ప్లస్ అందాలు ఆరబోస్తుందనే కాన్సెప్ట్ తో రెండు మూడు మంచి సినిమాలు పడినా కూడా సెటిల్ అయిపోయేలా కనిపిస్తుంది ప్రియాంక. మరి చూడాలిక.. ఈ తెలుగు పిల్ల జాతకం ఎలా ఉండబోతుందో..?