అందాల అక్షయ పాత్ర.. అన్నీ నిధి నిక్షేపాలే..
.jpg)
దంచవే మేనత్త కూతురా.. ఈ పాట వింటే ముందుగా మనకు గుర్తొచ్చేది బాలయ్య.. తర్వాత సుహాసిని. కానీ ఈ ఇద్దరూ కాకుండా మరో జంట కూడా ఈ పాటకు గుర్తొస్తారు. వాళ్లే నాని అండ్ అక్ష. నాని గురించి ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన రేంజ్ వేరు. ఇక ఆయనతో చిందేసిన అక్ష మాత్రం ఇప్పుడు ఉనికి కోసం పాటు పడుతుంది. తెలుగులో ఆ మధ్య వరసగా సినిమాలు చేసినా కూడా అక్ష పెద్దగా క్లిక్ కాలేదు. అక్షయ పాత్రలోని అందాలన్నీ ఆరబోసినా కూడా పెద్దగా వర్కవుట్ కాలేదు. జూనియర్ త్రిషలా ఉండే ఈ ముద్దుగుమ్మ..
తెలుగులో రైడ్, యువత, కందిరీగ లాంటి సినిమాలు చేసింది. కానీ లక్ కలిసిరాలేదు. దాంతో ఇప్పుడు తాను ఉన్నానని గుర్తు చేయడానికి హాట్ ఫోటోషూట్ తో వచ్చింది ఈ ముద్దుగుమ్మ. అసలు ఆంక్షలు అంటూ లేకుండా అందాలన్నీ ఆరబోసింది అక్ష. క్లీవేజ్ షో చేస్తూ అందరికీ కనుల విందు చేస్తుంది అక్ష. బాలీవుడ్ కు కూడా వెళ్లి అక్కడ కూడా ఒక ప్రయత్నం చేసిన అది వర్కవుట్ కాలేదు. దాంతో మళ్ళీ తెలుగు ఇండస్ట్రీ కి రావడానికి ప్రయత్నిస్తుంది ముద్దుగుమ్మ. అందుకే ఉన్నట్టుండి ఈ అందాల ఆరబోత. మరి ఈ అందాలు చూసిన తర్వాతైనా ఏదో ఓ దర్శకుడు కరుణించకుండా ఉంటాడా..?