English   

అనసూయ గ్లామర్ సీక్రెట్...ఓ గ్లాస్ వైన్.. 

Anasuya
2020-06-22 08:17:03

అనసూయ తాజాగా తన గ్లామర్ మైంటెనెన్సుకి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయట పెట్టింది. "రోజూ ఓ గ్లాస్ రెడ్ వైన్, కొన్ని డ్రై ఫ్రూట్స్ తింటాను. నేను వైన్ మాత్రమే తాగుతాను. దాన్ని అలవాటు చేసుకున్నాను. ఎందుకంటే ఇది ఆరోగ్యానికి మంచిది. గుండెకు మంచిది. అందుకే ఓ గ్లాస్ వైన్ తీసుకుంటాను. ఆకలిని తగ్గించుకోవడానికి తాగుతాను. ఆకలిగా ఉంటే నిద్రపట్టదు. కాబట్టి గ్లాస్ రెడ్ వైన్ తాగుతాను." ఉపవాసాలు అంటారా.. అవంటే నాకు అసలు గిట్టదు. అందుకే ఫుల్ మీల్స్ బదులు గ్లాస్ రెడ్ వైన్ డ్రై ఫ్రూట్స్ తీసుకుంటానంటుంది గ్లామరస్ యాంకరమ్మ.

More Related Stories