అతిలోక సుందరి కుమార్తె అందాల ఆరబోత
_480x600.jpg)
2020-07-09 14:54:26
జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించిన లేడీ ఓరియంటెడ్ మూవీ ‘గుంజన్ సక్సెేనా’ ‘ది కార్గిల్ గర్ల్ మూవీ ఓటీటీలో విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో విడుదల కానుంది.ఈ చిత్రాన్ని శరణ్ శర్మ డైరెక్ట్ చేసారు. జీ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా తెరకెక్కించాయి. మరోవైపు జాన్వీకపూర్ రోజురోజుకీ రెచ్చిపోవడం అలవాటు చేసుకుంటుంది. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. తాజాగా మరోసారి అదిరిపోయే అందాల ఆరబోతతో ఔరా అనిపించింది . ఇవి చూసిన ఫ్యాన్స్ అమ్మడి అందానికి ఫిదా అయిపోతున్నారు.