English   

బాలీవుడ్ ప్రముఖ నటి రాచెల్ వైట్ కు కరోనా

Rachel White
2020-07-13 17:05:03

బాలీవుడ్ పరిశ్రమలో ఒక్కొక్కరిగా అందరి ఇంటా కరోనా కేసులు బయటపడుతుండటంతో కలవరం రేగుతోంది. ప్రముఖులు సైతం కరోనా బారిన పడుతుండటంతో అందరూ అప్రమత్తమవుతున్నారు. లేటెస్ట్ గా బాలీవుడ్ ప్రముఖ నటి రాచెల్ వైట్ తనకు కరోనా సోకినట్లు స్వయంగా తెలిపారు. ఈ విషయానికి సంబంధించి తన ట్విట్టర్ ఖాత ద్వారా అభిమానులకు షేర్ చేశారు. అందులో… నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం నేను హోం క్వారంటైన్‌లో ఉన్నాను. నేను ఈ వైరస్ నుండి కోలుకోవాలని ప్రార్థ‌న‌లు చేయండి అని తన అభిమానులను కోరింది. రాచెల్ ట్విట్ చూసిన నెటిజన్లు, కొంతమంది నటులు రీట్విట్‌లు చేశారు.  

More Related Stories