దివి నుండి భువికి దిగివచ్చిన దేవకన్య..

2020-07-17 17:51:21
గోవా బ్యూటీ ఇలియానా కూడా సోషల్ మీడియాలో యమా యాక్టివ్గా ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ తన ఇన్స్టాగ్రామ్ పేజ్లో కొన్ని హాట్ ఫోటోలను షేర్ చేసింది. గతంలో తాను ఓ బీచ్లో సేద తీరుతుండగా తీసిన ఫోటోలను ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసింది. టూ పీస్ బికినీలో అందాలు ఆరబోస్తూ దిగిన ఫోటోలను షేర్ చేసిన ఇల్లి బేబీ. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి...