సుశాంత్‌పై అనురాగ్ కశ్యప్ సంచలన వ్యాఖ్యలు

2020-07-25 01:07:40
బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ సుశాంత్‌పై పలు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘హస్సీ తొహ్ ఫస్సీ’ సినిమాలో సుశాంత్‌కు ఆఫర్ ఇచ్చానని, కానీ పెద్ద బ్యానర్ల చిత్రాల్లో నటించాలని సుశాంత్ నిర్ణయించుకున్నట్లు కశ్యప్ వెల్లడించారు.YRF పెద్ద నిర్మాణ సంస్థ.. అందులో పని చేస్తే కెరీర్ బాగుంటుందని కాబట్టే అది సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ 2016లో కూడా సుశాంత్ కోసం ప్రయత్నించాను. ఒక సినిమా చేయడం కోసం క్యాస్టింగ్ డైరెక్టర్ ముకేష్ చాబ్రాను అతడి దగ్గరకు పంపించాను. సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడు. అయితే ఆ తర్వాత ”ధోని.. ది అన్‌టోల్డ్ స్టోరీ’ సినిమా విడుదలై పెద్ద సక్సెస్ అయింది.. నాకు తిరిగి కాల్ కూడా చేయలేదని అని అనురాగ్ పేర్కొన్నాడు.