English   

హాట్ భామ నిశ్చితార్ధం చేసేసుకుంది 

 Poonam Pandey
2020-07-27 17:03:00

సంచ‌ల‌న కామెంట్స్‌ తో, హాట్ హాట్ ఫోటో షూట్స్‌తో త‌ర‌చు వార్తల‌లో నిలిచే పూనమ్ పాండే అంటే తెలియని వారు ఉండరు. ఈ భామకు ఒంటి మీట బట్టలు అస్సలు నిలబడవు. దుస్తులు తీసేసి అందాలు ఆరబోయడమంటే ఆమెకు మహా సరదా. లోదుస్తుల్లో తన శరీర సౌష్టవాన్ని బయటపెట్టడం, టాప్ లేపి వక్షోజాలను చూపించడం ఇలా రకరకాల చేష్టలతో కుర్రకారులో వేడిని పుట్టిస్తూ ఉంటుంది. అయితే సడన్ గా నిశ్చితార్ధం చేసుకుని ఆమె షాకిచ్చింది. పూనమ్‌ దర్శకుడు సామ్‌ బాంబేతో సుదీర్ఘకాలంగా ప్రేమలో ఉంది. తాజాగా ఈ ప్రేమజంట తమ బంధాన్ని ముందుకు తీసుకెళ్లారు. పూనమ్‌పాండేతో నిశ్చితార్థం జరిగినట్లు సామ్‌ బాంబే తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పేర్కొన్నారు. 

పూనమ్‌, సామ్‌ రింగ్స్ చూపుతున్న ఓ ఫొటో పోస్ట్‌ చేశారు. ఈ ఫోటోను ఉద్ధేశిస్తూ పూనమ్‌ తన జీవితంలో మధురమైన క్షణాలివె నంటూ పేర్కొంది. ఇక వీరు త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నట్లు సమాచారం. తాజాగా ఆమె లాక్‌డౌన్ నిబంధ‌న‌లు ఉల్లంఘించి పోలీసుల‌కి చిక్కింది. నిన్న రాత్రి పూన‌మ్ పాండే త‌న బిఎమ్‌డబ్ల్యూ కారులో డైరెక్టర్ సామ్ అహ్మద్‌ బాంబేతో క‌లిసి చ‌క్క‌ర్లు కొట్టింది. వారిని గుర్తించిన మెరైన్ డ్రైవ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లాక్ డౌన్ నిబంధ‌న‌లు ఉల్లంఘించి మరీ రోడ్డుపై తిరుగుతున్న క్ర‌మంలో వారిని అరెస్ట్ చేసిన‌ట్టు  జోన్ 1 డిప్యూటీ పోలీసు కమిషనర్ మీడియా ముందు ధ్రువీకరించారు. కారుని సీజ్ చేసిన పోలీసులు కొద్ది సేప‌టి త‌ర్వాత వ్యక్తిగత పూచీకత్తు మీద వీరిని విడిచి పెట్టారు.  
 

More Related Stories