లాక్ డౌన్ తరువాత మరింత అందంగా సమంతా...చూశారా

ఏం మాయ చేశావే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైయిన సమంతా మొదటి సినిమాలోనే మూతి ముద్దులు పెట్టి యూత్ లో మంచి ఫాల్లోయింగ్ ని సంపాదించుకుంది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో అమ్మడికి ఆఫర్స్ పైన ఆఫర్స్ వచ్చి పడ్డాయి, చేసిన సినిమాలు అన్ని కూడా వరుస విజయాలను అందుకున్నాయి దాంతో స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిపోయింది. అంతలోనే అక్కినేని కోడలు కూడా అయిపొయింది. పెళ్లి అయిన తరువాత సామ్ మరింత రెచ్చిపోయి హాట్ హాట్ గా ఫోటో షూట్స్ చేస్తుంది, అంతకుమించి అందాలను ఆరబోస్తోంది. ఆ తరువాత ఏమయిందో కానీ సైలెంట్ అయింది. ఈ క్రేజీ హీరోయిన్ను మామ నాగార్జున గట్టిగానే క్లాస్ తీసుకున్నాడని వార్తలు కూడా వచ్చాయి. అయితే మామ చెప్పినా పట్టించుకోని సమంత మరోసారి సోషల్ మీడియాలో బోల్డ్ ఫోటో పోస్ట్ చేసింది.
ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ హాట్ హాట్ గా వైరల్ అవుతోంది. అందం, ఆరోగ్యం పట్ల శ్రద్ద తీసుకుంటూ యోగా, ధ్యానం లాంటివి చేస్తుంది సమంతా. యోగా, ధ్యానం లాంటివి చేస్తూ తమ జీవితాన్ని అందంగా మలచుకుంటున్న వారిని ఉద్దేశిస్తూ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్, సమంతా శిల్పా రెడ్డి ఓ పోస్ట్ పెట్టారు. దీనిపై మంచు లక్ష్మి, అక్కినేని సమంత, రకుల్ ప్రీత్ సింగ్‌లను తమ తమ పిక్స్ షేర్ చేయాలంటూ ట్యాగ్ చేశారు. ఈ పోస్ట్ చూసిన సమంత తనదైన తరహాలో స్పందించారు. తన బోల్డ్ అండ్ హాట్ పిక్ ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. తన ఫోటోతోపాటు ఓ కామెంట్‌ను కూడా జోడించారు. ”ఛాలెంజ్ స్వీకరిస్తున్నా.. డిఫరెంట్ సైడ్స్, డిఫరెంట్ షేడ్స్, డిఫరెంట్ ఎమోషన్స్, డిఫరెంట్ ఫీలింగ్స్.. అన్నీ ఒక్కదాంట్లోనే” అని కామెంట్ చేసింది.