English   

ప్యాంట్ వేసుకోడం మర్చిపోయిందా 

Anu Emmanuel
2020-07-31 12:21:45

తెలుగులో కొందరు కధానాయికలు ఎన్ని సినిమాలు చేసినా పెద్దగా పేరు రాదు. అలాంటి వారిని లిస్టు వేస్తే అందులో ముందు ఉంటుంది అను ఇమ్మానుయెల్. తెలుగులో అరడజను పైగా సినిమాలు చేసినా అన్నీ పెద్ద దెబ్బ కొట్టినవే. ఒక్క సీన్ లో నటించిన గీత గోవిందం బంపర్ హిట్ అయినా అది ఈవిడ లెక్కలోకి రాదుగా. అయితే ఈ భామ ప్రస్తుతం బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్ హీరోగా న‌టిస్తున్న ‘అల్లుడు అదుర్స్‌’లో సెకండ్ హీరోయిన్‌గా న‌టిస్తోందట. అయితే లాక్ డౌన్ లో ఖాళీగా ఉన్న ఈ భామ ఫొటోలు నెట్టింట్లో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ప‌లు ర‌కాల ట్రెండీ కాస్ట్యూమ్స్ లో మెస్మ‌రైజ్ చేస్తున్న అను ఇమ్మాన్యుయేల్ రోజూ రకరాకాల ఫోటోలు పెట్టి రచ్చ రేపుతోంది. తాజాగా అను లాంగ్ షర్ట్ ధరించి టీ గ్లాస్ పట్టుకొని దర్శనమిచ్చింది. కానీ అది ఇది పొద్దున్న కాదు రాత్రి 2గంటలకు టీ టైం అని కాప్షన్ పెట్టింది. ఇక ఫ్యాన్స్ అమ్మడిని చూస్తూ మురిసిపోతున్నారు. అలానే కొంత మంది ఏమో అను ప్యాంటు వేసుకోవడం మర్చిపోయినట్లుంది అంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే భామ చేతిలో గ్లాస్ కంటే థైసే.. చూపు తిప్పుకోనివ్వట్లేదని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

More Related Stories