English   

పెళ్ళయిన దర్శకుడితో కుర్ర హీరోయిన్ ప్రేమాయణం 

 bollywood affairs
2020-08-03 11:36:14

మన ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్స్ కి పిచ్చో లేక ఆఫర్స్ వస్తాయన్న సినిమా పిచ్చో తెలీదు కానీ.. ఆల్రెడీ పెళ్ళయి, పిల్లలున్న వారితో ఎక్కువ అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఎంతో మంచి భవిష్యత్తు ఉన్నప్పటికీ.. రాంగ్ రూట్‌లో అడుగులేస్తూ తమ కెరీర్‌ ని నాశనం చేసుకోవడంతో పాటు పచ్చని సంసారంలో నిప్పులు పోస్తున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి వెలుగుచూసింది. ఆల్రెడీ పెళ్లయి, ఈ మధ్యే పిల్లలు కలిగిన ఓ దర్శకుడితో ఓ హీరోయిన్ ఎఫైర్ పెట్టుకిన్నట్టు జాతీయ మీడియా కోడయి కూస్తోంది. 

తెలుగు నుండి బాలీవుడ్ కి అప్ గ్రేడ్ అయిన సదరు దర్శకుడు తన సినిమాలో నటించిన హీరోయిన్ తో అఫైర్ పెట్టుకున్నట్టు ఒక కధనం వెలువడింది. ఈ జంట చాలా రోజుల నుండే కలిసే ఉంటున్నారట. లాక్ డౌన్ విధించిన మొదట్లో ముంబైలో ఇరుక్కు పోయిన వీరు తమకున్న కాంటాక్ట్ లన్నీ ఉపయోగించి హైదరబాద్ వచ్చారట. అలా వచ్చి పది రోజులు తిరగకుండానే మళ్ళీ విమానాలకి ఎప్పుడైతే అనుమతి ఇచ్చారో అపౌడే ముంబై వెళ్లి పోయారట. వీరిద్దరూ బయటకి వస్తుండగా అక్కడి మీడియా ప్రతినిధుల కంట పాడడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

More Related Stories