నడుము అందాలతో అదరగొడుతోన్న అనసూయ

2020-08-05 00:15:51
యాంకర్ అనసూయ నాభి అందాలతో రచ్చ చేస్తుంది. నడుము చూపిస్తూ అల్లరి పెడుతోంది. తన అందాలను ఆరోబోస్తూ బుల్లితెర నుంచి వెండితెర వరకు ఫాన్స్ ను సంపాదించుకుంది. ఒకవైపు షో లు, మరో వైపు సినిమాలతో ఎప్పుడూ బిజీ గా ఉండే అనసూయ అప్పుడప్పుడు సోషల్ మీడియా లో కూడా మెరుస్తూ ఉంటుంది. డిఫ్రెంట్ డిఫ్రెంట్ స్టిల్స్ తో యూత్ మతులు పోగొడుతూ అదిరిపోయే ఫొటోస్ ను పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇదిగో ఈ ఫోటోషూట్ ఆ కోవలోనిదే.