సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నాగచైతన్య సమంత

2020-08-11 08:34:46
రానా మిహీక వివాహ వేడుకలో అక్కినేని కుటుంబం నుండి నాగచైతన్య సమంతలు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. నాగచైతన్య భార్యగా సమంతకు దగ్గుబాటి కుటుంబంతో బంధం ఏర్పడింది. వారి ఫొటోలు ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్‌గా మారాయి. తాజాగా సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఓ ఫొటోలో చైతూ-సామ్ జంట కనువిందు చేసింది. చై, సామ్‌ను సరదాగా టీజ్ చేస్తున్నట్లు కనిపించాడు. దీనికి నెటిజన్ల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. సో క్యూట్, లవ్లీ కపుల్ తెగ కామెంట్లు పెడుతున్నారు.