English   

పాలు గారే అందాలను ఎరేస్తున్న అమలాపాల్..

 Amala Paul
2020-09-11 15:44:28

చూస్తుంటే ఇప్పుడు మ‌రో ప‌నేది పెట్టుకోలేదు అమ‌ల‌ పాల్. ఎప్పుడు చూడు అందాలు ఆర‌బోయడ‌మే ఒక్క‌టే ప‌నిగా పెట్టుకున్న‌ట్లు క‌నిపిస్తుంది. ఫోటోషూట్ అనేది ప‌నిలేకుండా త‌న‌కు తానే ఫోటోషూట్ చేసుకుని ఇన్ స్టాగ్రామ్ లో పెట్టేస్తుంది. అవి చూసి అభిమానులు గాల్లో తేలిపోతున్నారు. అస‌లు ఈ భామ దూకుడు చూస్తుంటే సినిమాల‌తో ప‌నిలేదు కేవ‌లం తాను సోష‌ల్ మీడియాతోనే బ‌తికేస్తానన్న‌ట్లుంది. ఓ వైపు సినిమాల్లో రెచ్చిపోతూనే ఖాళీ టైమ్ లో ఇలా అందాల ట్రీట్ ఇస్తుంది అమ‌లాపాల్. అయినా పెళ్లి త‌ర్వాత అమ్మాయిల్లో మార్పు వ‌స్తుందంటే ఏమో అనుకున్నాం కానీ ఇంత‌గా మార్పు వ‌స్తుంద‌ని మాత్రం అనుకోలేదు. ఆ మార్పు ఎంత‌లా ఉంటుందో అమ‌లాపాల్ ను చూస్తుంటే అర్థ‌మైపోతుంది. ఈ మ‌ధ్యే అడ‌య్ సినిమా కోసం అమ్మ‌డు ఓ రేంజ్ లో రెచ్చిపోయింది. ఇప్పుడు బ‌య‌ట కూడా ఇలాగే రెచ్చిపోతుంది. క్లీవేజ్ షో చూపిస్తూ అలా ఓర‌గా చూస్తుంటే ఏ కుర్రాడు మాత్రం కూల్ గా ఉండ‌గ‌ల‌డు చెప్పండి.. ఆ చూపుల్లోనే ప‌డి చ‌చ్చిపోతాడు. ఇప్పుడు అమ‌లాపాల్ విష‌యంలోనూ ఇదే జ‌రుగుతుంది. మొత్తానికి అందానికి బ్రాండ్ అంబాసిడ‌ర్ గా మారిపోయి ప్ర‌తీసారి రెచ్చ‌గొడుతూనే ఉంది ఈ కేర‌ళ ‌కుట్టి. 

More Related Stories