English   

హోటల్ గదిలో నయన్ విగ్నేష్ రొమాన్స్

Nayanthara
2020-11-14 11:57:26

సౌత్ లో లేడీ సూపర్ స్టార్ నయనతార కు మంచి నటిగా గుర్తింపు ఉంది. దాంతో పాటు ఈ హాట్ బ్యూటీ ఎప్పుడూ లవ్ మ్యాటర్స్ తోనూ వార్తల్లో బిజీగా ఉంటుంది. అప్పట్లో తమిళ నటుడు శింబుతో ఈ భామ లవ్ ట్రాక్ నడిపిన సంగతి తెలిసిందే. దాంతో ఇద్దరి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఒకరి పెదాలు ఒకరు కొరుక్కుంటూ ఈ జంట రొమాన్స్ చేసిన ఫోటోలు ఇప్పటికి సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయి. ఇక ఆ తరవాత నయనతార నటుడు కొరియో గ్రాఫర్ ప్రభుదేవాతో సైతం ప్రేమాయణం నడిపింది. అంతేకాకుండా ప్రభుదేవాతో ప్రేమ పెళ్లి వరకు కూడా వెళ్ళింది.

 ఈ క్రమంలో ఏం జరిగిందో తెలీదు కానీ సడన్ గా ఇద్దరిమధ్య బ్రేకప్ జరిగింది. ఇక గత కొద్దిరోజులుగా నయన్ తమిళ డైరెక్టర్ , నటుడు విగ్నేష్ శివన్ తో కూడా ప్రేమలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ జంట ఫోటోలు సోషల్ మీడియాలో కూడా చక్కర్లు కొడుతున్నాయి. ఇక తాజాగా మరో ఫోటోను ఈ ప్రేమ పేక్షలూ సోషల్ మీడియాలో షేర్ చేసాయి. ఫొటోల్లో నయన్ తన ప్రియుడు విగ్నేష్ కౌగిలిలో బందీ అయిపోయింది. ప్రస్తుతం విగ్నేష్..నయన్ లు కోయంబత్తూర్ లోని ఒక హోటల్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇద్దరు కలిసి దీపావళి సెలబ్రేషన్స్ లో బిజీగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఇక నయన్ విగ్నేష్ తో అయినా పెళ్లి పీటలు ఎక్కుతుందా చూడాలి.
 

More Related Stories