English   

ఇలియానా ఉన్నట్లుండి బికినీ ఫోటోలు ఇప్పుడెందుకు షేర్ చేసినట్లు.. 

Ileana DCruz
2020-12-02 15:18:44

వయసు 35కి చేరువ అవుతున్నా ఇప్పటికీ అవకాశాల కోసం చూస్తుంది ఇలియానా. ఛాన్స్ దొరికిన ప్రతీసారి అందాలను ఆరబోస్తూనే ఉంటుంది. ఈ మధ్య ఏమైందో ఏమో గానీ చిన్న‌పిల్ల‌లు స‌డ‌న్ గా స్కూల్ కు వెళ్ల‌డం మానేసిన‌ట్లు.. ఇలియానా కూడా ఈ మ‌ధ్య బ‌ట్ట‌లేసుకోవ‌డం మానేసింది. అవును.. మీరు చ‌దివింది నిజ‌మే. ఈ మ‌ధ్య పూర్తి క్యాస్ట్యూమ్స్ కంటే కూడా కేవ‌లం బికినీ ఉంటే చాలు అనుకుంటుంది ఇల్లీబేబీ. హాయిగా గోవా బీచ్ తో పాటు ఇంకా ఇత‌ర దేశాలు తిరిగేస్తూ సంద‌డి చేస్తుంది. ఈ ముద్దుగుమ్మ హొయ‌లు చూసి బాపురే అనుకుంటున్నారు ప్రేక్ష‌కులు కూడా. ఇదంతా ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు తాను సిద్ధంగా ఉన్నాను.. ఇంకా అందాల‌న్నీ అలాగే ఉన్నాయంటూ సిగ్న‌ల్స్ పంపించిన‌ట్లుగానే అనిపిస్తుంది. దీనికి తగ్గట్లుగానే ఎప్పటివో బికినీ ఫోటోలు ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది ఇలియానా. ఎండాకాలంలో సన్ బాత్ చేసింది ఈ భామ. అక్కడే ఉండి ఎక్కువ ఎండకు ఉంటే మొహం ట్యాన్ అవుతుందని పోస్ట్ కూడా చేసింది. టూ పీస్ బికినీ వేసుకుని పిచ్చెక్కించింది గోవా బ్యూటీ. 

ఈ మధ్యే బాయ్ ఫ్రెండ్ తో కూడా తెగదెంపులు చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్ర‌స్తుతం సింగిల్ గానే ఉంటుంది గోవా బ్యూటీ. బాలీవుడ్ లో కూడా అవ‌కాశాలు రావ‌ట్లేదు. విజ‌యాలున్నా ప‌ట్టించుకునేవాడు లేడు. దాంతో ఇప్పుడు మ‌ళ్లీ మెల్ల‌గా చూపు తెలుగు ఇండ‌స్ట్రీ వైపు మ‌ళ్లించింది. శీనువైట్ల ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ సినిమాలో నటించినా ఫలితం రాలేదు. ఇప్పుడు స‌డ‌న్ గా బికినీ ఫోటోల‌న్నీ ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. ఇదంతా ఆమె ప్రీ ప్లాన్ గా క‌నిపిస్తుంది. ముందు నా ఫోటోలు చూడండి.. న‌న్ను గుర్తు పెట్టుకోండి.. అప్పుడు నేనొస్తా అన్న‌ట్లుంది ఇలియానా వాల‌కం. ప్రస్తుతం హిందీతో పాటు తెలుగులో కూడా అవకాశాల కోసం చూస్తుంది ఈ ముద్దుగుమ్మ. అందుకే అందాలను విరివిగా ఆరబోస్తుంది గోవా బ్యూటీ. మరి ఈమె అందాలకు ప్రతిఫలం దక్కుతుందో లేదో చూడాలి. 

More Related Stories