English   

ఫోటో.. ఈ అందాలను చూస్తే నిలబడగలరా

Payal Rajput
2020-12-15 15:44:18

ఆర్ఎక్స్ 100 సినిమాలో అందాల ఆరబోతతో ఫేమస్ అయిన భామ పాయల్ రాజ్‌పూత్..తన బోల్డ్ నటనతో కుర్రహృదయాలను బౌల్డ్ చేసింది.ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ ఇప్పుడు హ్యూజ్ ఫాలోయింగ్ ఏర్పడింది. వరుసగా పెద్ద సినిమాలు చిన్న సినిమాలు అనే తేడాలు లేకుండా అవకాశాలు వస్తున్నాయి. ఈమెకు వస్తున్న ఆఫర్లను ఆచితూచి ఎంపిక చేసుకుంటుంది. అమ్మడికి సంబంధించి ఏ అబ్డేట్ అయినా తెలుసుకోడానికి యూత్ తెగ ఇంట్రస్ట్ చూపెడుతున్నారు. లేటెస్ట్ గా చేసిన ఫోటోషూట్ లో తన హాట్ అందాలను ప్రదర్శించి కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది. ఈ హాట్‌ పాయల్‌ ఫొటోను మీరు ఒక లుక్కేయండి.

More Related Stories