English   

అందాల ఆరబోతకు రెడీ అంటున్న నివేదా థామస్

Nivetha Thomas
2020-12-15 16:33:29

తెలుగమ్మాయిలా కనిపిస్తూ కళ్ళతో మత్తెక్కించే అందాల భామ నివేదా థామస్. ఈ బ్యూటీకి టాలీవుడ్ లో ఎంతో క్రేజ్ ఉన్నా స్టార్ హీరోయిన్ గా మాత్రం పేరు సంపాదించుకోలేకపోయింది. టాలీవుడ్ లో నివేదా థామస్ రెండేళ్లుగా ఉంటోంది. నిన్ను కోరి, జై లవ కుశ లాంటి సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఆఫర్లు మాత్రం ఎప్పుడు క్యూ కట్టలేదు. కళ్ళతోనే ఏక్స్ప్రెషన్స్ పలికించినా  ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. దాంతో నివేదా థామస్ ఆఫర్లకోసం కొత్త దారులు తొక్కుతోంది. తన మేనేజర్ తో ఇండస్ట్రీ లోని బడా మేనేజర్లకు పాత్ర డిమాండ్ చేస్తే తను ఎక్స్ పోసింగ్ చేయడానికి రెడీ అంటూ మెసేజ్ లు పంపిస్తోందట. 

నేను ఎక్కువగా ఎక్స్ పోసింగ్ చేయనని ప్రచారం ఉంది. కానీ అది అబద్ధం..పాత్ర డిమాండ్ చేయలేగాని నేను ఏమైనా చేస్తాను. యూత్ ను ఆకట్టుకోవడానికి ఎక్స్ పోసింగ్ చెయ్యడంలో నాకు ఎలాంటి మొహమాటం లేదని నివేదా థామస్ తేల్చి చెప్పింది. అంతే కాకుండా నివేదా థామస్ చూడ్డానికి కాస్త చబ్బీగా హోమ్లీ గా కనిపిస్తుందని ఉద్దేశంతో ఆమెకు దర్శకులు కూడా అలాంటి పాత్రలే ఇస్తుంటారు. దాంతో ఎక్కడా గ్లామర్ వలకపోసే ఛాన్స్ కూడా ఈ అమ్మడికి దక్కలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం యూత్ కి మత్తెక్కించే ఫొటోలు పెడుతూ ఎక్స్ పోసింగ్ కి రెడీ అని సంకేతాలను ఇస్తుంది.
 
 

More Related Stories